College సందులు తిరిగాడు కోవెల్లు cafeలు తిరిగాడు Cinema hallలకు వెళ్ళాడు ప్రతి ఒక seat-uను వెతికాడు అమ్మాయికాని కనపడగానే I love you అంటాడు ఆ పిల్ల నుండి reply రాక మొదటికి వస్తాడు Google google google Girl friendని వెతికే google వీడు पागल पागल पागल-u ప్రేమకోసం బ్రతికే पागल-u Google google google Girl friendని వెతికే google వీడు पागल पागल पागल-u ప్రేమకోసం బ్రతికే पागल-u ♪ పిల్లా నువ్వు సై అంటేచాలు రై అని వచ్చేస్తాను नई అంటూ చెప్పొద్దే పిల్లా గయ్యి అని ఏడుస్తాను मेरा जैसे ప్రేమికుడు మళ్లీ నీకు దొరకడు ప్రేమించి సూడవే పిల్లా పండగే నీకు అమ్మతోడు ఆహా ప్రేమించే पागल పండిస్తా कादल తోడు లేని single జన్మకెన్ని బాదల్ నవ్విస్తా నవ్వుల్ రోజిస్తా పువ్వుల్ ఒప్పుకుంటే जिंदगी మొత్తం నీకు जिल जिल నిన్ను పువ్వుల్లోనా పెట్టి సూసుకుంటా రావే పిల్లా నీకోసం కడతా కత్తిలాంటి పాలరాతి villa నువెట్టా ఉన్నా ఏం చేత్తున్నా పర్వాలేదే మళ్లా నువొప్పుకుంటే మోత మోగుతాది మొత్తం జిల్లా అమ్మాయి కనపడగానే సగం ప్రేమిస్తాడు అమ్మాయి ఒప్పుకుంటే మన पागल sir-u మొత్తమూ ప్రేమిస్తాడు ప్రపంచం పెద్దది అంటాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఈ ఊళ్ళో work out-u అవకుంటే పక్కూరికి పోతానంటాడు Telescope కన్నులతోటి గాలిస్తుంటాడు Horoscope కలవకపొయినా ఆరాదిస్తాడు అమ్మాయిలో అమ్మని చూస్తాడు ఆ ప్రేమని అన్వేషిస్తాడు తెగించి ముందికు పోతాడు ముగింపు ఈ కథ కేనాడు Google google google Girl friendని వెతికే google వీడు पागल पागल पागल-u ప్రేమకోసం బ్రతికే पागल-u Google google google Girl friendని వెతికే google వీడు पागल पागल पागल-u ప్రేమకోసం బ్రతికే पागल-u Google google google Girl friendని వెతికే google వీడు पागल पागल पागल-u ప్రేమకోసం బ్రతికే पागल-u ప్రేమకోసం బ్రతికే पागल-u ఏ पागल