Kishore Kumar Hits

Dhee - O Sakkanoda (From "Guru") şarkı sözleri

Sanatçı: Dhee

albüm: O Sakkanoda (From "Guru")


ఓ సక్కనోడా పట్టు పిడికిలై
దాడి చేసినావే దడ దడ
కస్సు బుస్సు కయ్యాలు ఇంకెంత కాలం
తీపి ముద్దు యుద్దాలు వెయ్యాలి తాళం
విడిగా నలిగా ఒంటరి నేను
నీలో కొంచెం నాకు చోటివ్వు
నిన్ను పట్టేసుకుంటా
జంట కట్టేసుకుంటా
నువ్వు నా సొంతమంట బాబూ...
నన్ను ఇచ్చేసుకుంటా
నిన్ను తెచ్చేసుకుంటా
తాళి కట్టించుకుంట బాబూ...
చిర్రు బుర్రుగా చిచ్చుబుడ్డిలా
నువ్వంటే ఎడముఖమై తిరిగా నేను
ఎపుడో అలా తెలవారగా
నను నేను నీ కలలో కనుగొన్నాను
నచ్చావు అందగాడా తెచ్చావు నాలో తేడా
నువ్వాడే ఆటలాగే ప్రేమించు కాస్త నన్ను కూడా
నిన్ను పట్టేసుకుంటా
జంట కట్టేసుకుంటా
నువ్వు నా సొంతమంట బాబూ...
నన్ను ఇచ్చేసుకుంటా
నిన్ను తెచ్చేసుకుంటా
తాళి కట్టించుకుంట బాబూ...
పగవాడివో అయినోడివో
తడిలేని పొడిచూపై తరిమేస్తావే
మన మధ్యలో తెరలెందుకో
గడి దాటి చెలి ఒడిలో పడనంటావే
చిరునవ్వు చిలకరించు
చిన్నపాటి చనువు పెంచు
బుజ్జి బుజ్జి మనసు పాపం
కన్నెత్తి దాన్ని కనికరించు
నిన్ను పట్టేసుకుంటా
జంట కట్టేసుకుంటా
నువ్వు నా సొంతమంట బాబూ...
నన్ను ఇచ్చేసుకుంటా
నిన్ను తెచ్చేసుకుంటా
తాళి కట్టించుకుంట బాబూ...
ఓ సక్కనోడా పట్టు పిడికిలై
దాడి చేసినావే దడ దడ
కస్సు బుస్సు కయ్యాలు ఇంకెంత కాలం
తీపి ముద్దు యుద్దాలు వెయ్యాలి తాళం
విడిగా నలిగా ఒంటరి నేను
నీలో కొంచెం నాకు చోటివ్వు
నిన్ను పట్టేసుకుంటా
జంట కట్టేసుకుంటా
నువ్వు నా సొంతమంట బాబూ...
నన్ను ఇచ్చేసుకుంటా
నిన్ను తెచ్చేసుకుంటా
తాళి కట్టించుకుంట బాబూ...

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar