ఎలాగ ఒకటౌతామో ఎలాగ విడిపోతామో నిజాన్ని కలగంటామో నిజంగ కలలౌతామో ఏదో వల ఎందుకిలా ఆపే వారే లేరే ఎలా ఊపిరంతా ఉరి పడే ఉరుములీవేళా అనగనగనగనగా అని ముగియని కథగా మన కథ మిగులునుగా ఆ చరితకి ఋజువివగా అనగనగనగనగా అని ముగియని కథగా మన కథ మిగులునుగా ఆ చరితకి ఋజువివగా ♪ నా చిరునవ్వే నీదేని నా కలలన్నీ నీవేనే ఆ విధిరాతే ఓడేనే నీ జతనే విడనే అనుకున్నదే కరువై కరిగింది కాలమే అనుకోనిదే జరిగే శృతి లేని తాళమై గెలిచినా ముగియనీ పయనమే తనదని కనులనీ కడలినీ కలుపుతూ ప్రేమా అనగనగనగనగా అని ముగియని కథగా మన కథ మిగులునుగా ఆ చరితకి ఋజువివగా అనగనగనగనగా అని ముగియని కథగా మన కథ మిగులునుగా ఆ చరితకి ఋజువివగా