వీరసూర మాంకాళి వస్తోందయ్యా
వేటాడను ఆ తల్లే వస్తోందయ్యా
నాగమాల ధరియించి వస్తోందయ్యా
నలుదిక్కులు ఊగేలా వస్తోందయ్యా
మేకబలి ఇస్తున్నా శాంతించదు
ఉప్పెనలా ఓంకారి వస్తోందయ్యా
కోడిబలి ఇస్తున్నా కోపంతోటి
మట్టుబెట్ట మహాంకాళీ వస్తోందయ్యా
వీరసూర మాంకాళి వస్తోందయ్యా
వేటాడను ఆ తల్లే వస్తోందయ్యా
నాగమాల ధరియించి వస్తోందయ్యా
నల్దిక్కులు ఊగేలా వస్తోందయ్యా
సుడిగాలిలాగ వస్తోందయ్యా
చెలగాటమాడ వస్తోందయ్యా
శూలధారి వస్తోందయ్యా
గురుమాల తానే వస్తోందయ్యా
తన సూపే సోకే చోటే
మాడి మసియైపోవునురా
మేకబలి ఇస్తున్నా శాంతించదు
ఉప్పెనలా ఓంకారి వస్తోందయ్యా
కోడిబలి ఇస్తున్నా కోపంతోటి
మట్టుబెట్ట మహాంకాళీ వస్తోందయ్యా
ఓ ఓ, పీతువులే కూసే సమయం
విలయతాండవమాడి రాదా రాదా
రాబందులు బెదిరిపోగా
ఆ అమ్మోరు నీ యంతం చూసెయ్యదా
కోసేటి వేప కొమ్మల్లే
పదివిల్లున్న భద్రకాళి
మీలోన ఏ తప్పున్న
మసి చేస్తుంది మహంకాళి
తను వస్తే ఊరువాడా ఎగరాలే
వీరసూర మాంకాళి వస్తోందయ్యా
వేటాడను ఆ తల్లే వస్తోందయ్యా
నాగమాల ధరియించి వస్తోందయ్యా
నల్దిక్కులు ఊగేలా వస్తోందయ్యా
వీరసూర మాంకాళి వస్తోందయ్యా
వేటాడను ఆ తల్లే వస్తోందయ్యా
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri