Kishore Kumar Hits

B. Ajaneesh Loknath - Sathyabama (From "Virupaksha") şarkı sözleri

Sanatçı: B. Ajaneesh Loknath

albüm: Sathyabama (From "Virupaksha")


ఓ సత్యభామా నిలువవే
ఎగరేసి పోకే మనస్సునే
కారాలు నూరే నీ కనులతో
కాజేసినావే నా కలలనే
అమ్మాయమ్మోరే మైకం పెంచేసే
మహిమే చేసిందే
చలి వెలిగించే ఎండల్లో తడిపావే
ఓ సత్యభామా నిలువవే
ఎగరేసి పోకే మనస్సునే
కారాలు నూరే నీ కనులతో
కాజేసినావే నా కలలనే

చాలు చాలు నాటకాలు
లోలో తెప్పించినావే పూనకాలు
బాబు వీరు బాబు ఎప్పుడు
చెప్పిందింటావా అంటూ ఇచ్చే జవాబు
ఓ సత్యభామా నిలువవే
ఎగరేసి పోకే మనస్సునే
మాయే చేశావో మంత్రం వేశావో
మదిలో నిండావో
చలి వెలిగించే ఎండల్లో తడిపావే

చెరుకు గడలాంటి తీపి మనసున్న
చురుక్కంటివే కరుకు మాటతో
బయట పడరాదా నవ్వులే చేదా
గెలుస్తాను నిన్నీ ప్రేమాటలో
ఓ సత్యభామా నిలువవే
ఎగరేసి పోకే మనస్సునే
మాయే చేశావో మంత్రం వేశావో
మదిలో నిండావో
చలి వెలిగించే ఎండల్లో తడిపావే
ఓ సత్యభామా నిలువవే
ఎగరేసి పోకే మనస్సునే
కారాలు నూరే నీ కనులతో
కాజేసినావే నా కలలనే
అమ్మాయమ్మోరే మైకం పెంచేసే
మహిమే చేసిందే
చలి వెలిగించే ఎండల్లో తడిపావే

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar