ఇంతే ఇంతేనా ప్రేమంటే ఇంతేనా అంతేలేని వింతలోన అడుగేస్తున్నానా అంతే అంతేనా ప్రేమిస్తే అంతేనా అంతం లేని ఆనందంలో పడిపోతున్నానా గుండెలు పిండేసే మంటేదో పెట్టావే గాల్లోకెగరేసే మాయేదో చేశావే పక్కన ఉంటూనే నా కొంప ముంచావే ఒంటరి ప్రాణంలో ఊహల్ని రేపావే ఇంతే ఇంతేనా ప్రేమంటే ఇంతేనా అంతేలేని వింతలోన అడుగేస్తున్నానా అంతే అంతేనా ప్రేమిస్తే అంతేనా అంతంలేని ఆనందంలో పడిపోతున్నానా ఏదో చిన్న స్నేహమంటూ నీతో నాలుగడుగులేస్తే గుండెల్లో వెండి ఊహాల్నే నింపేసి వెళ్లావులే నీతో ఒక్క పరిచయంతో రోజూ ఎన్ని పరవశాలో కన్నుల్లో ఎన్ని కలల్నో ఒంపేసి పోయావులే ప్రాణం నిండా హాయే నీ వల్లే ఈ మాయే ఇంతే ఇంతేనా ప్రేమంటే ఇంతేనా అంతేలేని వింతలోన అడుగేస్తున్నానా అంతే అంతేనా ప్రేమిస్తే అంతేనా అంతం లేని ఆనందంలో పడిపోతున్నానా గుండెలు పిండేసే మంటేదో పెట్టావే గాల్లోకెగరేసే మాయేదో చేశావే పక్కన ఉంటూనే నా కొంప ముంచావే ఒంటరి ప్రాణంలో ఊహల్ని రేపావే