Kishore Kumar Hits

Snigdha Sharma - Suguna Sundari şarkı sözleri

Sanatçı: Snigdha Sharma

albüm: Suguna Sundari (From "Veera Simha Reddy")


సీమ కుట్టిందే
సిట్టి సీమ కుట్టిందే
दिल కందిపోయేలాగా
దిట్టంగా కుట్టిందే
ప్రేమ పుట్టిందే
పిచ్చి ప్రేమ పుట్టిందే
నిన్ను చూసి చూడంగానే
కుడి కన్ను కొట్టిందే
నువ్వు hot-u hot-u
ఘాటు నాటు సీమ పటాసే
నా sweet-u sweet-u lip-u
నీకు juice గలాసే
నీ సోకు టాపు class-ye
నిన్నొదులుకుంటే lose-ye
మన class mass
Combination అబ్బో అదుర్సే
సుగుణ సుందరి సుగుణ సుందరి
సుర సుర సూపుల రాకుమారి
ఎయ్ మామ
సుగుణ సుందరి సుగుణ సుందరి
పెళ్లి గంట కొట్టినావే
అత్తింటికి రా మరి

సీమ కుట్టిందే
సిట్టి సీమ కుట్టిందే
दिल కందిపోయేలాగా
దిట్టంగా కుట్టిందే
అరె ప్రేమ పుట్టిందే
పిచ్చి ప్రేమ పుట్టిందే
నిన్ను చూసి చూడంగానే
కుడి కన్ను కొట్టిందే

ఊరకుండదు తీరికుండదు
ఊసుపోని చీమ
మనసులోకి దూరి దూరి
మంట పెడతదమ్మ
ఊపు తగ్గని ఉడుకు తగ్గని
ఊరమాసు చీమ
తీపి చెరుకు జంట చూసి
గంట కొడతదమ్మా

హే సిట్టి సిట్టి సిట్టి సిట్టి
సిట్టి సిట్టి సీమ
హే కుట్టి కుట్టి కుట్టి కుట్టి
సంపుతాంది మామ
హే సిట్టి సిట్టి సిట్టి సిట్టి
సిట్టి సిట్టి సీమ
హే కుట్టి కుట్టి కుట్టి కుట్టి
సంపుతాంది మామ

సన్నజాజి తీగనడుం ఒంపుల్లో
సన్న దారం ఉయ్యాలేసి ఊగాలే
సీమకారం కోర మీసం మెలికల్లో
సిట్టి పెదవి తేనె సీసా పొంగాలే
బాగా నచ్చావే బాలామణి
భలేగా పెంచావే బంగారాన్ని
అలాగా అయితే ఈ అందాలన్నీ
నిన్ను చుట్టు ముట్టి
చుట్టుకునే చుట్టాలైపోనీ
సుగుణ సుందరి సుగుణ సుందరి
సుర సుర సూపుల రాకుమారి
ఎయ్ మామ
సుగుణ సుందరి సుగుణ సుందరి
పెళ్లి గంట కొట్టినావే
అత్తింటికి రా మరి

సీమ కుట్టిందే
సిట్టి సీమ కుట్టిందే
दिल కందిపోయేలాగా
దిట్టంగా కుట్టిందే
ప్రేమ పుట్టిందే
పిచ్చి ప్రేమ పుట్టిందే
నిన్ను చూసి చూడంగానే
కుడి కన్ను కొట్టిందే

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar