తల్లో తామర మడిచే, ఓ చిలకా అట్టిట్టాయను వనమే, ఓ తళుకా వేల్లువ మన్మధవేగం చేలి ఒడిలో కాగేను హృదయం ఇది చిత్రం పిల్ల నీ వల్లే తల్లో తామర మడిచే, ఓ చిలకా అట్టిట్టాయను వనమే ఓ తళుకా వేల్లువ మన్మధవేగం చేలి ఒడిలో కాగేను హృదయం ఇది చిత్రం పిల్ల నీ వల్లే తల్లో తామర మడిచే ఓ చిలకా తల్లో తామర మడిచే అహ మడిచే ఓ చిలకా చలాకి చిలకా చిరాకు సోకూ తేనేలె నా కంఠం వరకు ఆశలు వచ్చే వేళాయె వెర్రెక్కి నీ కనుచూపులు కావా ప్రేమంటే నీ నల్లని కురులా నట్టడవుల్లో మాయం నేనైపోయానే ఉదయంలో ఊహ ఉడుకు పట్టే కోత్తగా యదను మూత పేట్టుకున్న ఆశలింక మాసేనా జోడించవా ఒళ్ళేంచక్కా తల్లో తామర మడిచే ఓ చిలకా అట్టిట్టాయను వనమే ఓ తళుకా పరువం వచ్చినపోటు తుమ్మేదల వైశాఖం గలప కప్పలు జతకే చేరే ఆషాఢం ఎడారి కోయిల పేంటిని వేతికే గంధారం విరాలిగీతం పలికే కాలం ప్రియానుబంధం ఈ కాలం మకం కొరికిన పిల్లా అదెంతదో నీ ఆశ నాగరికం పాటిస్తే ఎలా సాగు పూజ ఇదేసుమా కౌగిళి భాష తల్లో తామర మడిచే, ఓ చిలకా అట్టిట్టాయను వనమే ఓ తళుకా వేల్లువ మన్మధవేగం చేలి ఒడిలో కాగేను హృదయం ఇది చిత్రం పిల్ల నీ వల్లే తల్లో తామర మడిచే అట్టిట్టాయను వనమే తల్లో తామర మడిచే అట్టిట్టాయను వనమే రా