శంఖాన్ని పూరించరా
యుద్దాన నీతుందిరా
ప్రత్యర్థుల సైన్యమే
విచిన్నమౌవ్వాలిరా
ఆత్మగౌరవానా నిప్పు రాజు కుంది
నేటి భారతంగా మారింది
అలజడమే
కుదరదురా
♪
రా తలైవి రా తలైవి రా
నుదుటిపై రుధిరమే పిలవగా
రా తలైవి రా తలైవి రా
గెలుపుకై మధనమే జరపగా
నింగికెక్కుపెట్టినా అర్జునుడి బాణమే
నింపుకున్న స్ఫూర్తి నీదిగా
సిద్ధమైతే ప్రాణమే
చిక్కదధికారమే
జాతికున్న కీర్తి నువ్వుగా
కదలి రా
కదలి రా
రా తలైవి రా తలైవి రా
నుదుటిపై రుధిరమే పిలవగా
రా తలైవి రా తలైవి రా
గెలుపుకై మధనమే జరపగా
♪
అయినోళ్ల నైవంచనా
నిలిపావంటా కళ్ళంచునా
నిన్నెంత నిందించినా
నీ వెన్నయితే స్పందించినా
తలైవి కణకణం పలికే జనహితం
జనుల మనసునే తలైవికంకితం
అమ్మ అంటామంట
ఎంతో ప్రేమగా
కదలి రా
కదలి రా
కదలి రా
తార
రా తలైవి రా తలైవి రా
నుదుటిపై రుధిరమే పిలవగా
రా తలైవి రా తలైవి రా
గెలుపుకై మధనమే జరపగా
♪
రాష్ట్రానికే తల్లిగా జగతి కీర్తించదా ముందుగా
దైవాల ముందంజనా తలైవి మాతోనే ఉంటావుగా
విలువను పెంచావు మా బ్రతుకులకు
ఋణపడిపోయాము మా కడవరకు
అమ్మ అంటామంట
ఎంతో ప్రేమగా
కదలి రా
కదలి రా
కదలి రా
తార
రా తలైవి రా తలైవి రా
నుదుటిపై రుధిరమే పిలవగా
రా తలైవి రా తలైవి రా
గెలుపుకై మధనమే జరపగా
నింగికెక్కుపెట్టినా అర్జునుడి బాణమే
నింపుకున్న స్ఫూర్తి నీదిగా
సిద్ధమైతే ప్రాణమే
చిక్కదధికారమే
జాతికున్న కీర్తి నువ్వుగా
కదలి రా
కదలి రా
రా తలైవి రా తలైవి రా
నుదుటిపై రుధిరమే పిలవగా
రా తలైవి రా తలైవి రా
గెలుపుకై మధనమే జరపగా
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri