మౌనం మాటలాడిందే ప్రాణం భాషలో కాలం ఆగిపోతుందే మనకు తెలియని మొదటి మలుపులో బయట పడని చిలిపి కలల వెలుగులో... తేలిపో తేలిపో నాతో ఊహలో తేలిపో నాతో ఊపిరై ఉండిపో నాతో తేలిపో తేలిపో నాతో ఊహలో తేలిపో నాతో ఊపిరై ఉండిపో నాతో మౌనం మాటలాడిందే ప్రాణం భాషలో కాలం ఆగిపోతుందే మనకు తెలియని మొదటి మలుపులో బయట పడని చిలిపి కలల వెలుగులో... చూపులో చూపునై నీలో నన్నే చూడనా ఆశలో ఆశనై నీ మనసంతా నిండనా నిన్నని మొన్నని నీలో మాయం చేయనా నేడునే రేపని నీకనిపించె క్షణమున తేలిపో తేలిపో నాతో ఊహలో తేలిపో నాతో తేలిపో తేలిపో నాతో ఊహలో తేలిపో నాతో ఊపిరై ఉండిపో నాతో మౌనం మాటలాడిందే ప్రాణం భాషలో కాలం ఆగిపోతుందే