Kishore Kumar Hits

N.T. Rama Rao Jr - Gongoora Thota şarkı sözleri

Sanatçı: N.T. Rama Rao Jr

albüm: Tollywood Rewind 2000


హేయ్, గోంగూర తోటకాడ కాపుకాసా
హేయ్, కోడి కూసే వేళదాక ఎదురు చూశా
హేయ్, గోంగూర తోటకాడ కాపుకాసా
కోడి కూసే వేళదాక ఎదురు చూశా
అంతలోనే పెరిగి పోయే ముద్దు ఆశా
నీకు వెన్న ముద్దలిచ్చుకుంట వెంకటేశా
కొరుకున్న దోర కన్నె గోరు ముద్దలేప్పుడమ్మో
ఓరీ, పిల్లడా, తలగడ మల్లెపూల జల్లేడా
నువ్వు నాకు నచ్చినావు అందగాడా
ఓసీ, అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు
దాచమాకు ఉట్టి మీద పాల మిగడా
హేయ్, గోంగూర తోటకాడ కాపుకాసా
కోడి కూసే వేళదాక ఎదురు చూశా
హే, రా రమ్మనీ కన్ను కొట్టగా కొంగునే చుట్టుకోనా
నా కమ్మనీ కన్నె కౌగిలింత కానుకివ్వనా
చీ, పోమ్మనీ నన్ను ఊరికే నేట్టిన వదులుతానా
నీ, తీయ్యానీ చెంప గిల్లకుండ ఉండగలనా
ఏయ్ గువ్వ గోరింకలాటకే పొదాము రావా
గుమ్మ గుమ్మల్లా గూటికే,హోయ్
ఏయ్, చుమ్మ చుమ్మాల ముద్దుకే సంధేల రావే
గున్న మావిల్లా తోటకే
ఓరి, పిల్లడా మల్లుడా ఇంటికొస్తే అల్లుడా
కంది చేను పక్క నిన్ను కలుసుకోనా
ఓసి, అమ్మడు గుమ్మడు పొద్దువాలినప్పుడు
పెరటిలోన గిలక పట్టే మంచమేయ్యనా
హేయ్, గోంగూర తోటకాడ కాపుకాసా
కోక్కోరోకో, కోడి కూసే వేళదాక ఎదురు చూశా
(Hey baby come come come
This is the time, you gotta, you gotta sing till the rhyme)
(Gonguraa)
హో, నీ చెక్కిలీ బుగ్గ చుక్కనై చక్కగా నోక్కుకోనా
ఆ, పక్కగా నిన్ను కొమ్మ చాటు కేత్తుకెల్లనా
నా కొప్పులో నిన్ను ముద్ద బంతి పూవుల పెట్టుకోనా
మా గొప్పగా నీకు ఏకదాటి ముద్దులేట్టనా
హేయ్, కయ్యా కయ్యాల పిల్లవే కమ్మెసుకుంటే
తీయ్యా తీయ్యాని పిల్లవే
హేయ్, మువ్వ గొపాల కృష్ణుడే నా గుమ్మ సొకు ఉంగా ఉంగాల కొచ్చినే
ఓసి, అమ్మడు గుమ్మడు గుప్పెడంటే గుప్పెడు
నడుము వంపు చూసుకొనే రోజు ఎప్పుడూ
ఓ, పిల్లాడా చల్లాడా అల్లమల్లే గిల్లగా పైట చెంగు జారి పోయే నాకు ఇప్పుడూ
హేయ్, గోంగూర తోటకాడ కాపుకాసా
హా, కోడి కూసే వేళదాక ఎదురు చూశా
అంతలోనే పెరిగి పోయే ముద్దు ఆశా
నీకు వెన్న ముద్దలిచ్చుకుంట వెంకటేశా
కొరుకున్న దోర కన్నె గోరు ముద్దలేప్పుడమ్మో
పిల్లడా తలగడ మల్లెపూల జల్లేడా
నువ్వు నాకు నచ్చినావు అందగాడా
ఓసీ, అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు
దాచమాకు ఉట్టి మీద పాల మిగడా

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar