Kishore Kumar Hits

K. Chakravarthy - Yentha Yadigipoyavayya şarkı sözleri

Sanatçı: K. Chakravarthy

albüm: Vijetha


ఎంత ఎదిగి పోయావయ్యా
యదను పెంచుకున్నావయ్యా
స్వార్థమనే చీకటి ఇంటిలో
త్యాగమనే దీపం పెట్టి
ఎంత ఎదిగి పోయావయ్యా
యదను పెంచుకున్నావయ్యా

ముక్కు పచ్చలారలేదు నలుదిక్కులు చూడలేదు
ప్రాయానికి మించిన హృదయం ఏ దేవుడు ఇచ్చాడయ్యా
మచ్చలేని చంద్రుడి మనసు వెచ్చనైన సూర్యుడి మమతా
నీలోనే చూశామయ్యా నీకు సాటి ఇంక ఎవరయ్య
ఎంత ఎదిగి పోయావయ్యా
యదను పెంచుకున్నావయ్యా

కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన
నీకు నీవు రాసుకున్న నుదిటి గీత భగవథ్గీత
Greater love hath no man than this
That a man lay down his life for his people
అన్న ఆ బైబిల్ మాట నీవు ఎంచుకున్న బాట
దేవుడనే వాడు ఒకడుంటే దీవించక తప్పదు నిన్ను
(జీవేన శరదాంశతం
భవామ శరదాంశతం
నందామ శరదాంశతం)

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar