Kishore Kumar Hits

Nobin Paul - Sahapaati (From "777 Charlie - Kannada") şarkı sözleri

Sanatçı: Nobin Paul

albüm: Sahapaati (From "777 Charlie - Kannada")


ప్రాణమొచ్చెనే నాకు నీ నవ్వుతో
మళ్ళీ పుట్టినట్టుంది... నీ రాకతో నేడే
నిన్ను వీడిపోనింకా... ఏ రోజునా, నేస్తమా
Male: అరె అరె అరె నాకు దిగివచ్చింది
పండగలాగా నువ్వే నా నువ్వే
నడిపిస్తా తోడుగా
Male: తెలిసినదీ ఇపుడే
అయిపొయింది నిన్నటి రాగం
అన్ని ఆశలకు ఉంటాను ముందుగా
Male: మళ్ళి దొరకవని క్షణం క్షణం
అడిగి ఏడ్చింది శ్వాసం
Male: నా నుంచి వెళ్ళకు ఎప్పుడు
దూరంగా ఉండెయ్ నాతోనే
ఇలగిలగా వెలుగే వచ్చింది
నవ్వుల మెల్లగా
Male: చార్లీ, నీ అడుగులే నా పయనం
నువ్వే ఒక అద్భుతం
చార్లీ, ప్రతి నిమిషము కొత్త దినం
చార్లీ చార్లీ... ఓ చార్లీ
Male: హేయ్, ముమ్మాటికీ ఇది చాలు
గడికొక్కా చెరి కలిసితే
ఇద్దరికది తిరునాళ్ళే కాదా
కొట్టినా జాలి చూపిస్తావు
తిట్టినా భరిస్తావు
పెట్టినా మూడు ముద్దలకు
వెంటే వస్తూ ఉంటావు
బంధాలకు భాషేందుకు
కావాలి భావాంతరం
అయినోళ్ళతో పోలిస్తే
నీదే పెద్ద గుణం
ఓ చార్లీ వెళ్ళకు ఎప్పుడు
దూరంగా ఉండెయ్ నాతోనే
ఇలగిలగా వెలుగే వచ్చింది
నవ్వుల మెల్లగా
Male: చార్లీ, నీ అడుగులే నా పయనం
నువ్వే ఒక అద్భుతం
చార్లీ, ప్రతి నిమిషము కొత్త దినం
చార్లీ, చార్లీ
Male: నా నా నింగిలో గాలిపటం
ఎగిరిందీ హాయిగా
కమ్మనీ ఆ చల్లని గాలుల్లో వాలి
Male: ఆగని వేగమన్నా
ఈ చిరునవ్వులే మాకు సొంతం
నువ్వుండగా పక్కనే ఇంకా
ప్రతిరోజూ నా జన్మదినం
బంధాలకు భాషేందుకు
కావాలి భావాంతరం
అయినోళ్ళతో పోలిస్తే
నీదే పెద్ద గుణం
ఓ చార్లీ వెళ్ళకు ఎప్పుడు
దూరంగా ఉండెయ్ నాతోనే
ఇలగిలగా వెలుగే వచ్చింది
నవ్వుల మెల్లగా
Male: చార్లీ, నీ అడుగులే నా పయనం
నువ్వే ఒక అద్భుతం
చార్లీ, ప్రతి నిమిషము కొత్త దినం
చార్లీ, చార్లీ (చార్లీ)
చార్లీ, చార్లీ (చార్లీ)
Male: చార్లీ నువ్వే ఒక అద్భుతం
చార్లీ, ప్రతి నిమిషము కొత్త దినం
చార్లీ, చార్లీ

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar