ఏమి జన్మము ఏమి జీవనము ఈ మాయ కాయము ఏమి జన్మంబేమి జీవనము ఏమి జన్మంబేమిజీవన ఏది సాధ్యతమేది సౌఖ్యము ఏమి నా ప్రారబ్ధకర్మము స్వామి నన్నిటు చేసి మరచెను ఏమి జన్మంబేమి జీవనమూ దండిగా భూమండలంబున ఉండరుడకూడంగ శుక్లము మెండుగాషోనితముపైవడ అండమై గర్భంబునుండయు పిండ రూపము దాల్చెయుండుకదా ఆ పిండ కోసము నిండు దినముల గండమేనుగదా అందున్న శ్రమ తల్లిదండ్రులైనను తెలియబడదుగదా పిండిగృహలో నుండి తకధిమి గుండెలదరుచు దండమెడుగుని నిండు తొమ్మిది నెలలె చూచిక ఉండలేనని జన్మమైతిని ఏమి జన్మంబేమి జీవనము ఈ మాయ కాయము ఏమి జన్మంబేమి జీవనము గర్భనరకము దాటి భువిలో గర్భనరకము దాటి భువిలో నిబ్బరంబుగ నిలుదమంటే దుర్భురంబైనట్టు యాదులు గ్రొబ్బులను గ్రోళంగ ద్రోలుచు నిబ్బరము నిముషంబు లేదు గదా ఆ బాల ప్రాయము లాభలోభములెరుగదాయెగదా వైరాగ్యతనమిది అబ్బరంబుగ రుచులకోరు గదా ఏ భయము లేకుండ తనకు అభయమొసిగే ప్రభువలెవ్వరు శుభము జగము చూడబోము శుభము జగము చూడబోము శభాషరణభూశరణు చేసి ఏమి జన్మంబేమి జీవనము ఈ మాయ కాయము ఏమి జన్మంబేమి జీవనము ఏమి చెప్పను యవ్వనంబున కోమలాంగుల మోము చూచిన తామరసదర్బారులకుసః ప్రేమపుట్టికమానదయయో తామరముకనుగొప్పతుండు కదా ఆ సమయమున పరభామలెడ మమకారమిడునుగదా మనముననుయిట ఒక భ్రమలచెందక కమలనేత్రిని పెండ్లియాడి విమలమగు సుచ్రాణవిడచి కుమారులనుగని భ్రమలుచెక్కెడి ఏమి జన్మంబేమి జీవనమూ పుత్ర మిత్ర కళాత్ర సందడి నేత్రమీసూత్రములతోగని ధాత్రిలో భవబంధములకకి సూత్రముగ సుచ్రాణవిడచి పాత్రుడై పడయుండవలయుగదా మొట్టమొదలోగిండ్లలో ఎత్తుగను మేడలను కట్టి ఆ శక్తి నుండి ఆసక్తినుండిన వారు కొందరు వృద్దులై వుత్తుచేతులపోవుచుందురు యారివటవటదడావనికి కోరెకలు యెడబాయకుండెను రారుతనవారెవ్వరెంటరు రారువృద్ధాప్యారులైనను ఏమి జన్మంబేమి జీవనము ఈ మాయ కాయము ఏమి జన్మంబేమి జీవనము జై శ్రీమద్రమారమణ గోవిందో హరి!