మనసే గువ్వై ఎగిసేనమ్మో చెలిమి మాటే వినపడగా
పసిపాపల్లే తడబడినానే నీ చూపెదనే తాకంగా
ఎద నాడే చేజారే నీ చెయ్యే నన్ను సోకగా
మంచల్లే కరిగేనే ఈ గాలే నాపై వీచగా
అయ్యయ్యో ప్రేమే పుట్టెనే అది అణగని ఆశై పట్టెనే
నా ఎదలో ఏదో మెరుపై మెరిసి తలుపే తట్టేనే
కనురెప్పల ప్రేమల చాటు కన్నీరు తీపైనట్టు
నా జంటై ఎప్పటికింకా నువ్వుంటే అంతేచాలు
నా వెంటే నువ్వే వస్తే మిన్నంటే సంతోషాలు
నా జంటై ఎప్పటికింకా నువ్వుంటే అంతేచాలు
ఓం ఓం ఓం ఓం ఓం
ఓం ఓం ఓం ఓం ఓం
ఓం ఓం ఓం ఓం ఓం
చెంతకొచ్చి నువు నిలవడం నిన్ను కలిసి నే వెళ్లడం
అనుదినం జరిగెడి ఈ నాటకం
ఒక సగాన్ని చెప్పేయడం మరు సగాన్ని దాపెట్టడం
తెలిసెలే తెలిసెలే కారణం
కాలాలు పూచెలే వేగాలు వేచెలే
కలువా నీ కాటుక కన్నుల చూపులు గారడి చేసేలే
కనురెప్పల ప్రేమల చాటు కన్నీరు తీపైనట్టు
నా జంటై ఎప్పటికింకా నువ్వుంటే అంతేచాలు
నా వెంటే నువ్వే వస్తే మిన్నంటే సంతోషాలు
నా జంటై ఎప్పటికింకా నువ్వుంటే అంతేచాలు
ఓం ఓం ఓం ఓం ఓం
ఓం ఓం ఓం ఓం ఓం
ఓం ఓం ఓం ఓం ఓం
నా కంటికి ఏమైనదో రేయంతా ఎరుగదు కునుకును
ప్రియా నువు లేనిదే నే లేను ఓవ్ ఓహో
నామీద నీ సువాసన ఏనాడో వీచగ కోరెను
ఎలా నిను చేరక బతికేను ఓవ్ ఓహో
నా ఇరు కళ్లకే ఓ హరివిల్లువే
నీ విరిసే నవ్వులే ఎదలో పూల జల్లులే
ఓం ఓం ఓం ఓం ఓం
ఓం ఓం ఓం ఓం ఓం
ఓం ఓం ఓం ఓం ఓం
కనురెప్పల ప్రేమల చాటు కన్నీరు తీపైనట్టు
నా జంటై ఎప్పటికింకా నువ్వుంటే అంతేచాలు
నా వెంటే నువ్వే వస్తే మిన్నంటే సంతోషాలు
నా జంటై ఎప్పటికింకా నువ్వుంటే అంతేచాలు
ఓం ఓం ఓం ఓం ఓం
ఓం ఓం ఓం ఓం ఓం
ఓం ఓం ఓం ఓం ఓం
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri