కలవా కన్నె కలవా శిలవా స్వర్ణశిలవా
కొంటెచూపుల కలవాని యవ్వన దేశపు యువ్రాణి
కౌగిలి కోసం అలుక ఎందుకే పలుకేరాదా అలివేణి
మల్లియ నీవై చేరుకుంటే మదన తాపం తీరదటె
చిలిపిఆశ తలుపు తడుతుంటే తనువే లయగా ఊగదటే
కలలు పంచె కలవాని పెదవి పెదవి జతకాని పలుకు కోసం పిలుపులెందుకే మనసే నీదే మహారాణి
నింగిలోని చందమామ నీటన్నున కలువభామ
ఒకరికోకరు కబురు పంపే సమయమిదియే సఖి
మనసార వినవేచెలి
పూవ్వుకుండే బరువు స్వల్పం గాలికుండే బరువు స్వల్పం
కోడె వయ్యసస్సున కన్నె బరువు బరువు కాదె చెలి అతి స్వలపమేనే చెలి
కనులకెన్నెడు కొంటిపాప భార్మెనెడు కానే కాదు
నీ చిలిపినగవూ చూస్తువుంటే అలుపు సొలుపు దరికిరావు(2)
నిన్ను నేను ఎత్తుకుంటే ఉడుకు వయసు వొణికేనే
నిన్ను నేను హత్తుకుంటే నింగి నెలా కలిసేనే
నీమీదొక్క చూపు పడిన ఎదలో మంట రగిలేనే కోంటెచూపుల కలవాని యవ్వన దేశపు యువ్రాణి
కౌగిలి కోసం అలుక ఎందుకే పలుకే రాదా అలివేణి
కలలు పంచె కలవాని పెదవి పెదవి జతకాని వలపు కోసం పిలుపులేందుకే మనసే నీదే మహారాణి
కలవా కన్నెకలవా శిలవా స్వర్ణశిలవా...
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri