Kishore Kumar Hits

Nagarjuna - Preme Naa Gamyam şarkı sözleri

Sanatçı: Nagarjuna

albüm: Rakshakudu

ప్రేమే నా గమ్యమన్నా నువ్వు నడిచావు నా గుండె పైన
మనసులోనే నిన్ను దాచుకున్నా నాకు కన్నీరే మిగిలుంది నేస్తాం
ప్రేమే నా గమ్యమన్నా నువ్వు నడిచావు నా గుండె పైన
మనసులోనే నిన్ను దాచుకున్నా నాకు కన్నీరే మిగిలుంది నేస్తాం
చేయి జాచి వలపుల వరమాడిగా నువు ఇచ్చేటి బహుమతి ఇదేనా
ఉత్తరములో దాచానే నా హృదయుం అది ప్రేమకు కావాలి నవ ఉదయుం
ప్రతి ఉదయుం ప్రతి ఉదయుం ప్రతి ఉదయుం
ప్రేమే నా గమ్యమన్నా నువ్వు నడిచావు నా గుండె పైన
మనసులోనే నిన్ను దాచుకుంటే నాకు కన్నీరే మిగిలుంది నేస్తాం
చేయి జాచి వలపుల వరమాడిగా నాకు దొరికే గత సుమృతులేనా
నిను వీడి నేను మనలేకా నన్ను నేనే వీడి పోతున్నా
నిను వీడి నేను మనలేకా లోకానే వీడిపోతున్నా

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar