Kishore Kumar Hits

Nagarjuna - Andhamyna Bhamalu şarkı sözleri

Sanatçı: Nagarjuna

albüm: Manmadhudu


Oh baby just give me love
Oh baby I want it now
Oh baby just give me love
Oh baby I want it now
హే అందమైన భామలు
అరె లేత మెరుపు తీగలు
హే అందమైన భామలు లేత మెరుపు తీగలు
ముట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు
అరె silk chudidar లు కాంజీవరం చీరలు
రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మోహాలు
అయ్యోరామ ఈ భామ భలే ముద్దొస్తున్నాదే
అయ్యోరామ అందంతో నను చంపేస్తున్నాదే
అయ్యోరామ ఈ భామ భలే ముద్దొస్తున్నాదే
అయ్యోరామ అందంతో నను చంపేస్తున్నాదే
హే అందమైన భామలు లేత మెరుపు తీగలు
ముట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు
అయ్యోరామ ఈ భామ భలే ముద్దొస్తున్నాదే
అయ్యోరామ అందంతో నను చంపేస్తున్నాదే
అయ్యోరామ ఈ భామ భలే ముద్దొస్తున్నాదే
అయ్యోరామ అందంతో నను చంపేస్తున్నాదే
Oh baby just give me love
Oh baby just take it now
Oh baby just give me love
Oh baby just take it now
హే నువ్వేనా నా కల్లో కొచ్చింది
నా మనసంతా తెగ అల్లరి చేసింది
ఊహల పల్లకిలో నిను ఊరేగించెయినా
నా కమ్మని కౌగిట్లో నిను బంధిచేసేయినా
అరె ముద్దుల మీద ముద్దులు పెట్టి ఉక్కిరి బిక్కిరి చేసేయినా
హద్దులు మీరి చెంతకు చేరి కలబడిపోనా
అయ్యోరామ ఈ భామ భలే ముద్దొస్తున్నాదే
అయ్యోరామ అందంతో నను చంపేస్తున్నాదే
అయ్యోరామా ఈ భామ భలే ముద్దొస్తున్నాదే
అయ్యోరామ అందంతో నను చంపేస్తున్నాదే
హే అందమైన భామలు
అరె లేత మెరుపు తీగలు
Oh baby just give me love
Oh baby just take it now
Oh baby I want it now
Oh baby take it right now
హే కళ్యాణీ నచ్చిందే నీ ఓణీ
నీ తోడే కోరిందే జవానీ
ఎర్రని బుగ్గలకి వేసెయినా గాలాన్ని
నీ ఒంపుల సొంపులకీ ఒక మన్మధ బాణాన్ని
అరె ఎన్నో ఎన్నో అందాలున్నా ఈ లోకంలో చిన్నారీ
అన్నిట్లోకి నువ్వే మిన్న కద సుకుమారి
అయ్యోరామ ఈ భామ తెగ ముద్దొస్తున్నాదే
అయ్యోరామ అందంతో నను చంపేస్తున్నాదే
అయ్యోరామ ఈ భామ భలే ముద్దొస్తున్నాదే
అయ్యోరామ అందంతో నను చంపేస్తున్నాదే
హే అందమైన భామలు
అరె లేత మెరుపు తీగలు
హే అందమైన భామలు లేత మెరుపు తీగలు
ముట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు
అయ్యోరామ ఈ భామ భలే ముద్దొస్తున్నాదే
అయ్యోరామ అందంతో నను చంపేస్తున్నాదే
అయ్యోరామా... ఈ భామ భలే ముద్దొస్తున్నాదే
అయ్యోరామ అందంతో నను చంపేస్తున్నాదే

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar