Kishore Kumar Hits

Nagarjuna - A To Z şarkı sözleri

Sanatçı: Nagarjuna

albüm: King


A to z AP ఏపి మొత్తం కూపి లాగానే
Holly wood-du bolly wood-du
సోదా చేశానే
Angle లాంటి నువ్వే నచ్చి
Flat అయిపోయానే
तू ही मेरी माशुखा तू ही मेरी माशुखा
Bracket లాంటి boy friend కోసం
Try చేస్తున్నానే
జట్లి లాంటి manly buildup కావాలన్నానే
ఆ figure power-u extra
నీలోన చూపిస్తే
तू ही मेरा बादशाह तू ही मेरी बादशाह
सुन जरा मेरी महरुबा
तूज पे होगया हू में फिदा
तू मेरा hero అని
నా మనస్సు నమ్మాలిగా
A to z AP ఏపి మొత్తం కూపి లాగానే
Holly wood-du bolly wood-du
సోదా చేశానే
Angle లాంటి నువ్వే నచ్చి
Flat అయిపోయానే
तू ही मेरी माशुखा तू ही मेरी माशुखा

నువ్వు నేను 100% super జోడిలే
అమితాబచ్చన్ జయలాగ
Made for each other-eh
రాజేష్ ఖన్న డింపుల్ లాగ
Set అయిపోయామే
నువ్ yes అన్నావో ఐష్ అభిlaa
Settle అయిపోదామే
జయ బచ్చన్ నచ్చినవాడు
Number one-eh లే
డింపుల్ heart-nu గెలిచినవాడు
Romantic figure-eh
చోటా బచ్చన్ R A C love-u
ఐషుకు నచ్చిందే
నువ్వు some one special
అనిపించేల ఏదో చెయ్యాలే
What to do my love త్రిషా
में हु నీ అందాల బానిసా
వారెవ్వా lovely నస
दीवान होतो ऐसा
A to z AP ఏపి మొత్తం కూపి లాగానే
Holly wood-du bolly wood-du
సోదా చేశానే
Angle లాంటి నువ్వే నచ్చి
Flat అయిపోయానే
तू ही मेरी माशुखा तू ही मेरी माशुखा

హాయ్ అంబానీలా నీకోసం
నే palace కడతానే
షజహాన్ లా రోజ్ మహల్నే
Bonus ఇస్తానే
ఏ ఎన్ ఆర్ లా studio కట్టి
నీ పేరెడతానే
నువ్ love you అంటే
లల్లూనై నిను CM చేస్తాలే
గుండీ లేని shirt-eh వేసి
Mass అనిపించావే
గుండెలోని matter చూస్తే
Class అనిపించావే
మళ్లీ పుట్టిన మజ్ను లాగ
Magic చేశావే
నా మనస్సే నీతో link అయ్యేలా
Lockup వేశావే
दिल रुबा दिलकी सुबह
ఎంత మాటన్నావే తియ్యగా
जाने मन जाने जिगर
నువ్ నాకు నచ్చావుగా

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar