Kishore Kumar Hits

Tiger Shroff - Gunde Lo Thootlu Pade şarkı sözleri

Sanatçı: Tiger Shroff

albüm: War - Telugu


(Met the sun in the sand and the sea in the night
And we're feeling alright
Yeah, we're feeling alright)

కాలమునే నువ్వాపకులే
ఆశల్ని ప్రేమిద్దాం ఇక్కడే
రాతిరికే నా నిద్ర చెడె
రా పూర్తే చేద్దాం కామనలే
ఈ వయసేంటో ఉప్పొంగినాదే
మాట ఒకటైన నెరవేర్చుకొదే
ఓ మాయ ఇది పెనుమాయ అది
ఇక రాత్రి తో కలపర చేయి
తెల్లర్లకే మోత మోగిస్తూ
ను లేచి జోరై ఆడిస్తే
ఈ గుండెలో తూట్లు పడే
ఈ గుండెలో తూట్లు పడే
తోసి వేసానే సిగ్గు లజ్జ
నే లేచి జోరై ఆడిస్తే
ఈ గుండెలో తూత్త్లు పడే
ఈ గుండెలో తూత్త్లు పడే

దిల్ ఏవైనా తీస్కొనా
అదో పని కాదు
ఈ మాటల్ని మించి
వెయ్ మాటలు ఉన్నాయి
ఒక్క నిమిషానికన్నా ఏ కోరిక లేదే
మురిపాల పిల్లోడా కవింతలవి
కావు స్వప్నలివి
సీదా సాద ని యదలో సంకోచం పోలేదా
ఓ మాయమిది పెనుమాయ అది
ఇక రాతిరి తో కలపర చేయి
తెల్లర్లకే మోత మోగిస్తూ
ను లేచి జోరై ఆడిస్తే
ఈ గుండెలో తూత్త్లు పడే
ఈ గుండెలో తూత్త్లు పడే
తోసి వేసానే సిగ్గు లజ్జ
నే లేచి జోరై ఆడిస్తే
ఈ గుండెలో తూత్త్లు పడే
ఈ గుండెలో తూత్త్లు పడే

ఇక్కడే ఆగుమా కలలకు రూపమిది
వలపే లలదు లాయల్
మనసు రూపేనది
మదినాపం కోలుకేందుకే అని
మరి దుంప తెంపి మంట రేపెనీది
ఈ వయసేంటో ఉప్పొంగినాదే
మాట ఒకటైన నెరవేర్చుకొదే
ఓ మాయ ఇది పెనుమాయ అది
ఇక రాత్రి తో కలపర చేయి
తెల్లర్లకే మోత మోగిస్తూ
ను లేచి జోరై ఆడిస్తే
ఈ గుండె లో తూత్త్లు పడే
ఈ గుండె లో తూత్త్లు పడే
తెల్లర్లకే కలిపి న చేయి
నే లేచి జోరై ఆడిస్తే
ఈ గుండె లో తూత్త్లు పడే
ఈ గుండె లో తూత్త్లు పడే
తూత్త్లు పడే
ఈ గుండెలో తూత్త్లు పడే
తూత్త్లు పడే
ఈ గుండెలో తూత్త్లు పడే

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar