Kishore Kumar Hits

Rajendra Prasad - O Andama şarkı sözleri

Sanatçı: Rajendra Prasad

albüm: Muthyamantha Muddu


ఓ, ఓ అందమా
తెలుగింటి దీపమా
వెలుగంటి రూపమా
నేనంటే కోపమా
ఓ, ఓ అందమా
తెలుగింటీ దీపమా
వెలుగంటి రూపమా
నేనంటే కోపమా
నీ అందమే నాకు ఆలాపనా
I love you
I love you
I love you

చిరునవ్వే చేమంతిగా
విరిజల్లే హేమంతమా
మునుపెరుగని ఏ బంధాలో ముడుపులు ఇచ్చావు
బాలా శృంగారమాలా
అరవిచ్చే అందాలతో
మనసిచ్చే మందారమా
కలలను పరచి హృదయాన్నే కలవర పరిచావు
భామా రాసాడే బ్రహ్మా
నీ కోసమే తీపి ఆవేదనా
I love you
I love you
I love you
ఓ, ఓ అందమా
తెలుగింటి దీపమా
వెలుగంటి రూపమా
నేనంటే కోపమా

హరివిల్లు అందాలతో ఎదురొచ్చే ఆకాశమా
తొలకరి జల్లై గుండెల్లో అలజడి పెంచావు
ప్రేమే నాకున్న ధీమా
రవివర్మా చిత్రానివో
నవ హంపీ శిల్పానివో
మదనుడు వేసే బాణంలా మనసును గిచ్చావు
గుమ్మా, ఓ బాపూ బొమ్మా
ఈ గీతమే నీకు ఆరాధనా
I love you
I love you
I love you
ఓ, ఓ అందమా
తెలుగింటి దీపమా
వెలుగంటి రూపమా
నేనంటే కోపమా
I love you
I love you
I love you
I love you

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar