చుక్కలాంటి ఒక చుక్క ఏసుకుందిరా చుక్క చుక్కలాంటి ఒక చుక్క ఏసుకుందిరా చుక్క పదిమందిలో కను విందుగా పాడిందిర ఓ పాట పదిమందిలో కను విందుగా పాడిందిర ఓ పాట చుక్కలాంటి ఒక చుక్క ఏసుకుందిరా చుక్క పదిమందిలో కను విందుగా పాడిందిర ఓ పాట పదిమందిలో కను విందుగా పాడిందిర ఓ పాట ♪ ఆ నింగి దిగజారి ఈ నేలకొరిగిపోని ఈ నేల ఎగిరెల్లి ఆ నింగినంటుకోని నేనాడే ఈ ఆట ఊరే చూడాలీపూట నేనాడే ఈ ఆట ఊరే చూడాలీపూట లోనున్న పరమాత్మ ఆడించే ఆట లోనున్న పరమాత్మ ఆడించే ఆట చుక్కలాంటి ఒక చుక్క ఏసుకుందిరా చుక్క పదిమందిలో కను విందుగా పాడిందిర ఓ పాట పదిమందిలో కను విందుగా పాడిందిర ఓ పాట ♪ దేశానికి రేపే నేనైనచో ప్రధాని సారాయి అంగడియే నా దేశ రాజధాని గుడిలోని దేవుడుకి కూడా బ్రాందియే నైవేద్యం గుడిలోని దేవుడుకి కూడా బ్రాందియే నైవేద్యం ఎంత మజా ఎంత మజా ఈ మధు సామ్రాజ్యం ఎంత మజా ఎంత మజా ఈ మధు సామ్రాజ్యం చుక్కలాంటి ఒక చుక్క ఏసుకుందిరా చుక్క చుక్కలాంటి ఒక చుక్క ఏసుకుందిరా చుక్క పదిమందిలో కను విందుగా పాడిందిర ఓ పాట పదిమందిలో కను విందుగా పాడిందిర ఓ పాట చుక్కలాంటి ఒక చుక్క ఏసుకుందిరా చుక్క పదిమందిలో కను విందుగా పాడిందిర ఓ పాట పదిమందిలో కను విందుగా పాడిందిర ఓ పాట