Kishore Kumar Hits

Raghuram - Idi Nijame şarkı sözleri

Sanatçı: Raghuram

albüm: Idi Nijame


ఇది నిజమే ...
ఇది నిజమే ...
అని తెలిపింది ఈనాడే పరిచయమే
కలవరమే ... పరవశమే ...
పెంచేసింది నీ చిరునవ్వే ఈ క్షణమే
మాయే చేసి నన్నేమో నాకే లేకుండానే చేసింది నువ్వే
నిన్నటి వరకు ఈ వింత హాయే ఎదురవలేదుగా
గుండెల్లోన చేరావు నువ్వే నిన్నే మరువటం మరచినానే
కనికట్టేదో చేసేసి నీలో మార్చేసావుగా ...
ప్రతి నిమిషం నీ రూపం రేపినదే ఆరాటం
నువు ఎదురుగ ఉంటే పలకదులే నా మౌనం
విడువదు ఏ కొంచెం నీ తలపే అనునిత్యం
అయినా మరీ ఎంతో బాగుందే ఉందే ఈ వైనం
మనసే నిన్నొదిలి రానని అంటుందే
ఏం చేసావే మది నీదై పోయేలా
నీడల్లే చేరి శ్వాసల్లే మారి ప్రాణం నువ్వైపోయావే ...

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar