Kishore Kumar Hits

Roshan Salur - Hey Ninne Chusane şarkı sözleri

Sanatçı: Roshan Salur

albüm: Kshana Kshanam


హే నిన్నే చూసానే
ఇక నన్నే నేను మరిచానే
నా లోకం అయ్యావే
నను ఏదో మాయ చేసావే
కల్లలే కదిలొస్తే ఇవాళ
ఎవరూ కని విని ఎరుగని కథ ఇదేనా
హే నిన్నే చూసానే
ఇక నన్నే నేను మరిచానే
నా లోకం అయ్యావే
నను ఏదో మాయ చేసావే

నీతో ఉండిపొమ్మని మదే కోరుకుందని
ప్రేమే చెప్పే కలవమని
ఏదో చిలిపి అల్లరి
చెయ్యాలనే వున్నది చూస్తుంటే మీ కళ్ళని
సరదాగా కసిరే కోపం సొంతమనుకొన
సరసంగా పక్కన ఉంటె స్వర్గమనుకోనా
హే నిన్నే చూసానే
ఇక నన్నే నేను మరిచానే
(మరిచానే)
నా లోకం అయ్యావే
నను ఏదో మాయ చేసావే
కల్లలే కదిలొస్తే ఇవాళ
ఎవరూ కని విని ఎరుగని కథ ఇదేనా

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar