(దందర దందర నయన చందనం దందర దందర మదురమీ క్షణం సుమదుర బంధం సుమించే మనసేలే ప్రాణం) (దందర దందర నయన చందనం దందర దందర మదురమీ క్షణం సుమదుర బంధం సుమించే మనసేలే ప్రాణం) ఈ హాయిలో నా సఖి ఉందామా ఈ ప్రేమ కధే కదా చిరునామా ఈ హాయిలో నా సఖి ఉందామా ఈ ప్రేమ కధే కదా చిరునామా ఈ హాయిలో నా సఖి ఈ హాయిలో నా సఖి ఈ హాయిలో నా సఖి (దందర దందర నయన చందనం దందర దందర మదురమీ క్షణం సుమదుర బంధం సుమించే మనసేలే ప్రాణం) నీ కవితాలాపన చాలనులే నీ కవితాలాపన చాలనులే ఏం చెబుతావో ఆకరికి దొర కోతల రాజా తెలిసెనులే ఇదే ప్రేమా పురాణంలో ఇదే ప్రేమా పురాణంలో కదేదో చెబుతానులే, ప్రియా నీకే అంకితం ఈ హాయిలో నా సఖ ఉందామా ఈ ప్రేమ కధే కదా చిరునామా ఈ హాయిలో నా సఖ ఈ హాయిలో నా సఖ ఈ హాయిలో నా సఖ ఓ రోజు మనసుల లోతులలో ఓ రోజు మనసుల లోతులలో ఏ జన్మరుణాలో కలిశాయి అదే రూపం ఇలా నాలో అదే రూపం ఇలా నాలో ఓ దీపమై వెలిగిందిలే నా కనులా ప ప ద ఈ హాయిలో నా సఖి ఉందామా ఈ ప్రేమ కధే కదా చిరునామా ఈ హాయిలో నా సఖ ఉందామా ఈ ప్రేమ కధే కదా చిరునామా ఈ హాయిలో నా సఖ ఈ హాయిలో నా సఖి ఈ హాయిలో నా సఖ (దందర దందర నయన చందనం దందర దందర మదురమీ క్షణం సుమదుర బంధం సుమించే మనసేలే ప్రాణం) దందర దందర నయన చందనం దందర దందర మదురమీ క్షణం సుమదుర బంధం సుమించే మనసేలే ప్రాణం