కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గూప్పెడు వాడూ
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గూప్పెడు వాడూ
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
♪
కుమ్మరదాసుడైన కురువరతినంబీ
ఇమ్మన్న వరములెల్ల ఇచ్చిన వాడు
కుమ్మరదాసుడైన కురువరతినంబీ
ఇమ్మన్న వరములెల్ల ఇచ్చిన వాడు
దొమ్ములు సేసినయట్టి తొండమాన్ చక్కురవర్తి
దొమ్ములు సేసినయట్టి తొండమాన్ చక్కురవర్తి
రమ్మన్న చోటికి వచ్చి నమ్మీన వాడూ
దొమ్ములు సేసినయట్టి తొండమాన్ చక్కురవర్తి
రమ్మన్న చోటికి వచ్చి నమ్మీన వాడూ
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గూప్పెడు వాడూ
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
♪
కంచిలోన నుండ తిరుకఛినంబి మీద
కరుణించి తన యెడకు రప్పించిన వాడు
కంచిలోన నుండ తిరుకఛినంబి మీద
కరుణించి తన యెడకు రప్పించిన వాడు
యెంచి ఎప్పుడైనా వెంకటేశుడు మనలను
యెంచి ఎప్పుడైనా వెంకటేశుడు మనలను
మంచి వాడై కరుణ పాలించిన వాడూ
యెంచి ఎప్పుడైనా వెంకటేశుడు మనలను
మంచి వాడై కరుణ పాలించిన వాడూ
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గూప్పెడు వాడూ
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గూప్పెడు వాడూ
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri