అదివో
అదివో అల్లదివో శ్రీహరి వాసము
అదివో అల్లదివో శ్రీహరి వాసము
పదివేల శేషుల పడ గల మయమూ
అదివో అల్లదివో శ్రీహరి వాసము
పదివేల శేషుల పడ గల మయమూ
అదివో అల్లదివో శ్రీహరి వాసము
అది వేెంకటాచాల మహిలో నఘము
అదివో బ్రహ్మాదులకపురూపమూ
అది వేెంకటాచాల మహిలో నఘము
అదివో బ్రహ్మాదులకపురూపమూ
అదివో నిత్యనివాసమఖిల మునులకూ
అదివో నిత్యనివాసమఖిల మునులకూ
అదె చూడుడూ అదె మ్రొక్కుడూ
అదె చూడుడూ అదె మ్రొక్కుడానందమయమూ
అదివో అల్లదివో శ్రీహరి వాసము
పదివేల శేషుల పడ గల మయమూ
అదివో అల్లదివో శ్రీహరి వాసము
చెంగట నల్లదివొ శేషాచలము
నింగినున్న దేవతల నిజ వాసము
చెంగట నల్లదివొ శేషాచలము
నింగినున్న దేవతల నిజ వాసము
ముంగిట నల్లదివొ మూలనున్న ధనమూ
ముంగిట నల్లదివొ మూలనున్న ధనమూ
బంగారు శిఖరాల బహుబ్రహ్మ మయమూ
అదివో అల్లదివో శ్రీహరి వాసము
పదివేల శేషుల పడ గల మయమూ
అదివో అల్లదివో శ్రీహరి వాసము
కైవల్య పధము వెంకటనగమదివొ
శ్రీ వెంకటపతికి సిరులైనదీ
కైవల్య పధము వెంకటనగమదివొ
శ్రీ వెంకటపతికి సిరులైనదీ
భావింప సకల సంపద రూపమదివో
భావింప సకల సంపద రూపమదివో
పావనములకెళ్ల పావనమయమూ
అదివో అల్లదివో శ్రీహరి వాసము
పదివేల శేషుల పడ గల మయమూ
అదివో అల్లదివో శ్రీహరి వాసము
పదివేల శేషుల పడ గల మయమూ
అదివో అల్లదివో శ్రీహరి వాసము
శ్రీహరి వాసమూ
శ్రీహరి వాసమూ
అదివో
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri