Kishore Kumar Hits

Raj Prakash Paul - Yogyudavo Yogyudavo şarkı sözleri

Sanatçı: Raj Prakash Paul

albüm: Ankitham


యోగ్యుడవో - యోగ్యుడవో
యేసు ప్రభో నీవె యోగ్యుడవో
మరణము గెల్చిన యొధుడవో -
నా జీవితముల పూజ్యుడవో
యోగ్యుడవో - యోగ్యుడవో
యేసు ప్రభో నీవె యోగ్యుడవో
మరణము గెల్చిన యొధుడవో -
నా జీవితముల పూజ్యుడవో
1.సృష్టికర్తవు నిర్మాణకుడవు -
జీవనదాత జీవించువాడా
శిరమును వంచి కరములు జోడించి -
స్తుతియించెద నిన్ను యేసు ప్రభో ...
యోగ్యుడవో - యోగ్యుడవో
యేసు ప్రభో నీవె యోగ్యుడవో
2.గొఱ్ఱెపిల్లవై యాగమైతివి -
సిలువయందే పాపమైతివి
శిరమును వంచి కరములు జోడించి - సేవించెద నిన్ను యేసు ప్రభో ...
యోగ్యుడవో - యోగ్యుడవో
యేసు ప్రభో నీవె యోగ్యుడవో
3.స్నేహితడవై నాన్నిలా కోరితివి - విడువకన్నుఆదుకొంటివి
శిరమును వంచి కరములు జోడించి -
భజియించెద నిన్ను యేసు ప్రభో ...
యోగ్యుడవో - యోగ్యుడవో
యేసు ప్రభో నీవె యోగ్యుడవో.

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar