నిన్ను నేను విడువనయ్యా నీదు ప్రేమన్ మరువనయ్యా నీ దయలోనే నన్ను బ్రతికించయ్యా నీ రూపులోనే తీర్చిదిద్దుమయ్యా జీవితమే నీదు వరమయ్యా నీదు మేళ్లన్ నేను మరువనయ్యా ♪ కష్టాలలో నేనుండగా నావారే దూషించగా వేదనతో చింతించెగా దేవా కష్టాలలో నేనుండగా నావారే దూషించగా వేదనతో చింతించెగా దేవా నీవే నా ఆథారం నీవే నా ఆదరణ నను విడువద్దయ్యా ప్రియ ప్రభు యేసయ్యా నీవే నా సర్వం నీవే నా సకలం నీ తోడుతోనే నను బ్రతికించయ్యా నిన్ను నేను విడువనయ్యా నీదు ప్రేమన్ మరువనయ్యా నీ దయలోనే నన్ను బ్రతికించయ్యా నీ రూపులోనే తీర్చిదిద్దుమయ్యా జీవితమే నీదు వరమయ్యా నీదు మేళ్లన్ నేను మరువనయ్యా ♪ సహాయమే లేకుండగా నిరీక్షణే క్షీణించగా దయతో రక్షించయ్యా దేవా సహాయమే లేకుండగా నిరీక్షణే క్షీణించగా దయతో రక్షించయ్యా దేవా నీవే నా ఆథారం నీవే నా ఆదరణ నను విడువద్దయ్యా ప్రియ ప్రభు యేసయ్యా నీవే నా సర్వం నీవే నా సకలం నీ తోడుతోనే నను బ్రతికించయ్యా నిన్ను నేను విడువనయ్యా నీదు ప్రేమన్ మరువనయ్యా నీ దయలోనే నన్ను బ్రతికించయ్యా నీ రూపులోనే తీర్చిదిద్దుమయ్యా జీవితమే నీదు వరమయ్యా నీదు మేళ్లన్ నేను మరువనయ్యా ♪ నీ నీడలో నివసించగా నీ చిత్తంబు నాకు తెలిసెగా నీ సాక్షిగా నేను బ్రతికెదా దేవా నీ నీడలో నివసించగా నీ చిత్తంబు నాకు తెలిసెగా నీ సాక్షిగా నేను బ్రతికెదా దేవా నీవే (నా ఆథారం) నీవే (నా ఆదరణ) నను విడువద్దయ్యా యేసయ్యా (నీవే నా సర్వం) సర్వం (నీవే నా సకలం) సకలం (నీ తోడుతోనే) తోడుతోనేబ్రతికించయ్యా