John Wesly - Karamulu Chaapi şarkı sözleri
Sanatçı:
John Wesly
albüm: Thirigi Raa Nesthama
కరములు చాపి - స్వరములు ఎత్తి
హృదయము తెరచి - సర్వం మరచి
మనోహరుడా నీకే ప్రణమిల్లెదన్
మహాఘనుడా నిన్నే ప్రస్తుతించెదన్
శిరమును వంచి ధ్వజములు ఎత్తి
కలతను విడచి కృపలను తలచి
మనోహరుడా నీకే ప్రణమిల్లెదన్
మహాఘనుడా నిన్నే ప్రస్తుతించెదన్
పాపాన్ని తొలగించె నీ దివ్య కృపను
మరువగలనా మహానీయుడా
కల్వరిగిరిపై కురిసిన ఆ ప్రేమను
విడువగలనా నా యేసయ్యా
పాపాన్ని తొలగించె నీ దివ్య కృపను
మరువగలనా మహానీయుడా
కల్వరిగిరిపై కురిసిన ఆ ప్రేమను
విడువగలనా నా యేసయ్యా
నా ప్రాణానికే ప్రాణం నీవయ్యా
నా ధ్యానానికే మూలం నీవయ్యా
నా ప్రాణానికే ప్రాణం నీవయ్యా
నా ధ్యానానికే మూలం నీవయ్యా
కరములు చాపి - స్వరములు ఎత్తి
హృదయము తెరచి - సర్వం మరచి
మనోహరుడా నీకే ప్రణమిల్లెదన్
మహాఘనుడా నిన్నే ప్రస్తుతించెదన్
శిరమును వంచి ధ్వజములు ఎత్తి
కలతను విడచి కృపలను తలచి
మనోహరుడా నీకే ప్రణమిల్లెదన్
మహాఘనుడా నిన్నే ప్రస్తుతించెదన్
చీకట్లు తొలగించే నీ దివ్య వెలుగును
మరువగలనా మహానీయుడా
సంద్రాన్ని అణచిన నీ గొప్ప శక్తిని
విడువగలనా నా యేసయ్యా
చీకట్లు తొలగించే నీ దివ్య వెలుగును
మరువగలనా మహానీయుడా
సంద్రాన్ని అణచిన నీ గొప్ప శక్తిని
విడువగలనా నా యేసయ్యా
నా జీవానికే జీవం నీవయ్యా
నా గానానికి రాగం నీవయ్యా
నా జీవానికే జీవం నీవయ్యా
నా గానానికి రాగం నీవయ్యా
కరములు చాపి - స్వరములు ఎత్తి
హృదయము తెరచి - సర్వం మరచి
మనోహరుడా నీకే ప్రణమిల్లెదన్
మహాఘనుడా నిన్నే ప్రస్తుతించెదన్
శిరమును వంచి ధ్వజములు ఎత్తి
కలతను విడచి కృపలను తలచి
మనోహరుడా నీకే ప్రణమిల్లెదన్
మహాఘనుడా నిన్నే ప్రస్తుతించెదన్
మనోహరుడా నీకే ప్రణమిల్లెదన్
మహాఘనుడా నిన్నే ప్రస్తుతించెదన్
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri