కప్పుకో దుప్పటి చలేస్తే హా హా
కోరుకో కౌగిలి గిలేస్తే హా హా
చెదరని పాపిడి వయసుకే శాపము
అలిగిన పైటకి నలిగితే మోక్షము
స్వర్గమంటే పైన కాదు కిందనే ఉంది చూసుకో. ఓ ఓ ఓ
కప్పుకో దుప్పటి చలేస్తే హా హా
కోరుకో కౌగిలి గిలేస్తే హా హా
పాపా పిండేసినాకా నీ కోక నాపై ఆరేసుకో
కాగుతున్న ఈడే కస్సుమన్న నాడే సాగుతున్న యేరువాకలో
బాబూ కన్నేసి బాణం వేసేసి లీనం చేసేసుకో
ఊసులాడుకొంటూ అభాసు చేయకుండా అనాసపండు చెక్కి తీసుకో
చెయ్యకే అల్లరి ఎప్పుడు తప్పదే నా గురి
వేలికేస్తే కాలికేసి ఒంటిగుట్టు రట్టు చూసుకో. ఓ ఓ ఓ
కప్పుకో దుప్పటి చలేస్తే హా హా
కోరుకో కౌగిలి గిలేస్తే హా హా
రాజా నీ కస్సు వింటే ఓ యస్సు అంటూ ఓటేయనా
ఎంతసేపు తిన్నా గులాబి పూల వెన్న మరింత ముంత దోచి ఇవ్వనా
రాణి అడ్రస్సు కేరాఫ్ నీ డ్రస్సు బోనీ చేసేయ్యనా
కోడి కుయ్యకుండా నా కూత ఆపకుండా సుఖాంత సేవ మొదలుపెట్టనా
నెమ్మది నెమ్మది ఎక్కడో హాయిగా ఉన్నది
ఓపలేని తీపి బాధ ఎక్కువైతే కళ్ళు మూసుకో. ఓ. ఓ. హే. ఆఁహాఁహాఁహాఁ
కప్పుకో దుప్పటి చలేస్తే హా హా
కోరుకో కౌగిలి గిలేస్తే హా హా
చెదరని పాపిడి వయసుకే శాపము
అలిగిన పైటకి నలిగితే మోక్షము
స్వర్గమంటే పైన కాదు కిందనే ఉంది చూసుకో. ఓ ఓ ఓ
కప్పుకో దుప్పటి చలేస్తే హా హా
కోరుకో కౌగిలి గిలేస్తే హా ఆహ్...
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri