నీలాంబరి నీలాంబరి
వేరెవ్వరే నీలా మరి
♪
అయ్యోరింటి సుందరి
వయ్యారాల వల్లరి
నీలాంబరీ
(నీలాంబరి)
వందే చంద్ర సోదరి
వస్తున్నాను నీ దరి
నీలాంబరి
(నీలాంబరి)
మంత్రాలేంటోయ్ ఓ పూజారి
కాలం పోదా చేజారి
తంత్రాలేవి రావే నారి
నేనేం చెయ్నే, నన్నారి
నువ్వే చూపాలేమో చిలిపి వలపు నగరి
నీలాంబరి నీలాంబరి
వేరెవ్వరే నీలా మరి
నీలాంబరీ నీలాంబరి
నీ అందమే నీ అల్లరి
♪
విడిచా ఇపుడే
ప్రహరీ నిన్నే కోరి
గాలాలేయకోయ్ మాటలా జాలరి
ఒళ్ళో వాలదా చేపల నా సిరి
నీతో సాగితే మాటలే ఆవిరి
అయినా వేసినా పాటతో పందిరి
అడుగేస్తే చేస్తా నీకే నౌకరి
నీలాంబరి నీలాంబరి
వేరెవ్వరే నీలా మరి
నీలాంబరీ నీలాంబరీ
నీ అందమే నీ అల్లరి
(ధీం తోం తోం పా సానిదపమ
ధీం తోం తోం రీ మగరిస)
♪
(ధీం తోం తోం పా సానిదపమ
ధీం తోం తోం రీ మగరిస
♪
మెరిశా వలచే కళలో ఆరితేరి
ఇంకా నేర్చుకో చాలదోయ్ నీ గురి
నేనే ఆపినా వీడకోయ్ ఈ బరి
విడనే వీడనే నువ్వు నా ఊపిరి
సాక్ష్యం ఉన్నదీ జీవధా రఝరి
ప్రతిజన్మ నీకే రాశా ఛోకిరి
నీలాంబరి నీలాంబరి
వేరెవ్వరే నీలా మరి
నీలాంబరి నీలాంబరి
నీ అందమే నీ అల్లరి
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri