Kishore Kumar Hits

Chiranjeevi - Neelambaram şarkı sözleri

Sanatçı: Chiranjeevi

albüm: Hot Summer Cool Songs


నీలాంబరం చూసి నీ కళ్ళలో
మేఘామృతం జారే నా గుండెలో
మాటలని మోయలేని పెదవే
మౌనంగా నిన్ను సాయమడిగే
పదే పదే మనోహరంగా
తదేకమే యధావిధంగా
నీపైనే ఆశ నీతో గీతే దాటి
పోతుంటే ఎలా
వింటుందా ఎద

నీలాంబరం చూసి నీ కళ్ళలో
మేఘామృతం జారే నా గుండెలో

శ్వేతయే తభరూపే స్పృహణీ
సరసీజా మదుప్రీస్తే జనీ

మేఘాలపై పాదం మోపేంతల
నీ ఊహకే వేగం చేరిందిగా

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar