Kishore Kumar Hits

Chiranjeevi - Pakka Commercial Title Song şarkı sözleri

Sanatçı: Chiranjeevi

albüm: Hot Summer Cool Songs


ఆ పూజలు పునస్కారాలు నమస్కారాలు
అన్నీ పక్కా commercial
ఆ దేవుడు జీవుడు భక్తులు అగరొత్తులు
అన్నీ పక్కా commercial
ఆ గురువులు శిష్యులు చదువులు చట్టబండలు
అన్నీ పక్కా commercial
ఆ... పక్కా పక్కా పక్కా commercial
Air free-ah, no
Fire free-ah, no
నీరు free-ah no
నువ్వు నిల్చున్న జానేడు జాగ
Free-ah రా, no no no no
ఏ పక్కా commercial
జన్మించినా మరణించినా
అవదా ఖర్చు
జీవించడం అడుగడుగునా
ఖర్చే ఖర్చు
తప్పు తప్పు అంటావా
అనకూడదు అంటావా
ఎంత మొత్తుకొని చెబుతున్నా
చెవి పెట్టను అంటావా
విత్తానికుండే వైభవం
మన జగత్తులో ఏముంటుందిరా
పైకానికి లోకం బాంచన్ అంటూ
సాష్టాంగపడుతూ ఉందిరా
ఇంతికీ నువు సెప్పేది ఏంటన్నా
పక్కా పక్కా పక్కా పక్కా commercial
సుక్కా ముక్కా పక్కా అన్నీ commercial
ఏ పక్కా commercial

నోటే లేని ఓటుంటుందా
పైసా లేకుంటే power ఉంటుందా
దానం కానీ ధర్మం కానీ
ఖర్చే లేకుండా అయిపోతుందా
సగమపనిసా సనిదప మగరిస
నిదపమని గమపనిసా
దండంతో సరిపెట్టేస్తే పుణ్యం వచ్చేస్తుందా
హుండీకి అంతో ఇంతో rate-ye కట్టందే
నీతులు రాసే పుస్తకమైనా
ఉచితంగా ఇచ్చేస్తారా
ఫీజివ్వందే స్వాములు సైతం
Freeగా దీవించేస్తారా
వ్యవహారాలన్నీ వ్యాపారాలేగా
గీతోపదేశం ఇదే కదా అని స్మరిస్తూ
తరిస్తూ విజయాలను పొందు
పక్కా పక్కా పక్కా పక్కా commercial
చుక్కా ముక్కా పక్కా అన్నీ commercial
పక్కా commercial
మంచోళ్ళనీ చెడ్డోళ్ళనీ తేడాలొద్దు
అయినోళ్ళకి కానోళ్ళకీ ఒకటే పద్దు
చిప్ప చేతిలో పెట్టే
గొప్ప సంగతులు మనకొద్దు
కోట్ల సొమ్ము కూడబెట్టు
అది గొడ్డునైనా కొనిపెట్టు
ఆ కళ్ళకేమో గంతలుంది
అన్యాయమైనా చూడొద్ధంటూ
అవకాశాలే ఎదురొచ్చాయంటే
రెండు చేతుల్తో కొల్లగొట్టు
పక్కా పక్కా పక్కా పక్కా commercial
చుక్కా ముక్కా పక్కా అన్నీ commercial

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar