Kishore Kumar Hits

Chiranjeevi - Woo Aaa Aha Aha şarkı sözleri

Sanatçı: Chiranjeevi

albüm: Hot Summer Cool Songs


ఊ ఆ అహ అహ
ఊ ఆ అహ అహ
నీ కోరమీసం చూస్తుంటే
నువ్వట్టా తిప్పేస్తుంటే
ఊ ఆ అహా అహ
నీ manly look-eh చూస్తుంటే
Moon walk నా heart-eh
ఊ ఆ ఆహా అహ
F 1 race car అల్లే
పక్కా strong bodyతో
రయ్ రయ్ మంటూ రాత్రి కలల్లో
చేస్తున్నావే దాడి
ఉఫ్ ఉఫ్ అంటూ ఊదేస్తున్న
తగ్గట్లేదే వేడి
దూకే lady సింగంలా నేను ready
Every body put your body
On the floor and say
ఊ ఆ అహ అహ
Every body put your body
On the floor and say
ఊ ఆ అహ అహ

ఫ్రెంచ్ wineను నీ skin tone-u
నువ్వు twin-nu brother-o
ఏమో మన్మదునికే
హే child గున్న
నా diet cok-u
నువ్వు tin లోనే సోకు దాచమాకే
Candle లాగా మెత్త మెత్తగా కరిగించి
Candy cursh-eh నీతో చక చక ఆడేస్తా
జున్ను ముక్క
నిన్ను జిన్నులో ముంచేస్తే
Teste-eh చూసి जल्दी
కస కస కొరికేస్తా
Every body put your body
On the floor and say
ఊ ఆ అహ అహ
Every body put your body
On the floor and say
ఊ ఆ అహ అహ

నీ touch చాలు ఓ ton-u పూలు
Sten-nu gun-nu గన్నుతోటి
నన్ను పేల్చినట్టే
నా కన్ను వేసే ఓ spin-u ball-u
నీ సన్న నడుమే batting చేస్తనంటే
అ ఆ ఇ ఈ అంటూ చక్కగ మొదలెట్టి
A to z నిన్నే చక చక చదివేస్తా
Zero size-eh చూసావంటే రాతిరికి
వంద మార్కుల్ వేస్తావ్
పదా పదా గదికి
Every body put your body
On the floor and say
ఊ ఆ అహ అహ
Every body put your body
On the floor and say
ఊ ఆ అహ అహ
ఊ ఆ అహ అహ

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar