Kishore Kumar Hits

Chiranjeevi - Chamak Cham şarkı sözleri

Sanatçı: Chiranjeevi

albüm: Mega Star Chiranjeevi

అరె చమక్ చమక్ చాం చుట్టకో చుట్టకో chance దరకరో హొయ్య
ఝణక్ ఝణక్ ఝాం పట్టకో పట్టకో చంపెదరువులే వెయ్యా
హొయ్యరి హొయ్య హొయ్య హొయ్ వొయ్యారం సయ్యాందయ్యా
హొయ్యరి హొయ్య హొయ్య హొయ్ అయ్యారె తస్సాదియ్యా
ఛాం ఛాం చక్క ఛాం చక్క ఛాం ఛాం త్వరగ ఇచ్చెయ్ నీ లంఛం
ఛాం ఛాం చక్క ఛాం చక్క ఛాం ఛాం చొరవే చెసేయ్ మరికొంచెం

హే ఝణక్ ఝణక్ ఝాం పట్టకో పట్టకో చంపెదరువులే వెయ్యా
నాగ స్వరములా లాగిందయ్యా తీగ సొగసు చుడయ్యా
తాచు పొగరుతో రేగిందయ్యా కోడె పడగ కాటయ్యా
మైకం పుట్టే రాగంవింటూ సాగేదెట్టాగయ్యా
మంత్రం వేస్తె కస్సు బస్సు ఇట్టే ఆగాలయ్యా
పందెం వేస్తావా అందే అందంతో
పందెం వేస్తావా తుళ్ళే పంతంతో
అరె కైపె రేపే వేస్తా ఖరారుగా కధ ముదురుగా
ఝణక్ ఝణక్ ఝాం పట్టకో పట్టకో చంపెదరువులే వెయ్యా
అరె చమక్ చమక్ చాం చుట్టకో చుట్టకో chance దరకరో హొయ్య
హొయ్యరి హొయ్య హొయ్య హొయ్ అయ్యారె తస్సాదియ్యా
హొయ్యరి హొయ్య హొయ్య హొయ్ వొయ్యారం సయ్యాందయ్యా
ఛాం ఛాం చక్క ఛాం చక్క ఛాం ఛాం చొరవే చెసేయ్ మరికొంచెం
ఛాం ఛాం చక్క ఛాం చక్క ఛాం ఛాం త్వరగ ఇచ్చెయ్ నీ లంఛం
అగ్గి జల్లులా కురిసే వయసే నెగ్గలేక పోతున్నా
ఈతముళ్లులా ఎదలో దిగిరో జాతి వన్నెది జాణ
అంతో ఇంతో సాయం సెయ్యా చెయ్యందించాలయ్యా
తీయని గాయం మాయం చేసే మార్గం చూడాలమ్మా
రాజి కోస్తాలో కాగే కౌగిల్లో
రాజ్యం ఇస్తాలే నీకె నా ఒళ్ళో
ఇక రేపో మాపో ఆగి ఆపే ఊపే హుషారుగా... పదపదమని
చమక్ చమక్ చాం చుట్టకో చుట్టకో chance దరకరో హొయ్య
అహ ఝణక్ ఝణక్ ఝాం పట్టకో పట్టకో చంపెదరువులే వెయ్యా
హొయ్యరి హొయ్య హొయ్య హొయ్ వొయ్యారం సయ్యాందయ్యా
హొయ్యరి హొయ్య హొయ్య హొయ్ అయ్యారె తస్సాదియ్యా
ఛాం ఛాం చక్క ఛాం చక్క ఛాం ఛాం త్వరగ ఇచ్చెయ్ నీ లంఛం
ఛాం ఛాం చక్క ఛాం చక్క ఛాం ఛాం చొరవే చెసేయ్ మరికొంచెం
అరె చమక్ చమక్ చాం చుట్టకో చుట్టకో chance దరకరో హొయ్య
అహ ఝణక్ ఝణక్ ఝాం పట్టకో పట్టకో చంపెదరువులే వెయ్యా

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar