Thumbs up thunder కైనా
దడ దడ పుట్టించేలా
పిడుగై దూకే
నడకే చూసా మహరాజా
Everest mountain నైనా
గడ గడ లాడించేలా
తడి సోకుల్లో
తళుకే చూసా నవ రోజా
♪
Thumbs up thunder కైనా
దడ దడ పుట్టించేలా
పిడుగై దూకే
నడకే చూసా మహరాజా
అడిగిందడిగినట్టు ఇస్తా
ఒడిలో తిరిగి చెయ్యనిస్తా
జతగా ఉండిపో హమేషా
ఉసిగొట్టకల కలహంస
పసి వయసుకెందుకే హింస
మొదలెట్టానంటే ఆగదు నా హింస
♪
కన్యాదానమిచ్చా కళ్యాణంలో
కానుకిస్తా ఏకాంతంలో
కమ్ముకుంటే ఆమ్మో అంటానా
వయ్యారాలు మెచ్చే వ్యామోహంలో
మత్తు పెంచే మా లోకంలో
పైకి తేలే మార్గం తెలిసేనా
తెల్లారే దాకా తెలవా
అల్లాడే ఆత్రం చూడవా
కళ్లారా చూస్తూ కాలక్షేపం చేస్తావా
నీ కనికట్టేదో మానవా
నన్నిట్టే కట్టే మాయమా
నీ మెలికల్లో ముడి వదిలేసాక
देखो నా మనసా
ఉసి గొట్టకల కల హంస
పసి వయసుకెందుకే హింస
మొదలెట్టా నంటే ఆగదు నా హింస
♪
Thumbs up thunder కైనా
దడ దడ పుట్టించేలా
పిడుగై దూకే
నడకే చూసా మహరాజా
కొంచం సాయమిస్తే సావాసంగా
ప్రాయమిస్తా సంతోషంగా
సోయగం నీ సొంతం చేస్తాగా
ఇట్టా సైగ చేస్తూ సమ్మోహంగా
స్వాగతిస్తే సింగారంగా
స్వీకరిస్తా మహదానందంగా
ముస్తాబై వచ్చా ముద్దుగా
మైమరిపిస్తా మరి కొద్దిగా
నువ్వు సరదా పడితే
సిద్ధంగానే ఉన్నాగా
గమనిస్తున్నానే శ్రద్ధగా
కవ్విస్తుంటే సరి కొత్తగా
పెదవేలే పదవె ఇస్తానంటే
ఇదిగో వచ్చేసా
ఉసి గొట్టకల కల హంస
పసి వయసుకెందుకే హింస
మొదలెట్టా నంటే ఆగదు నా హింస
♪
Thumbs up thunder కైనా
దడ దడ పుట్టించేలా
పిడుగై దూకే
నడకే చూసా మహరాజా
అడిగిందడిగినట్టు ఇస్తా
ఒడిలో తిరిగి చెయ్యనిస్తా
జతగా ఉండిపో హమేషా
ఉసిగొట్టకల కలహంస
పసి వయసుకెందుకే హింస
మొదలెట్టానంటే ఆగదు నా హింస
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri