అందాల అడ బొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ
అట్టాగా చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ
పుచ్చేడా కొనల్లోన కన్ను చిక్కుకుంది రక్షించు నన్ను చప్పున
గుప్పెల్లో దాటుతున్న గుట్టు గుప్పుమంది కవ్విస్తే కట్టు తప్పనా
అందాల అడ బొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ
అట్టాగా చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ
♪
చెప్పుకుంటే తప్పులేదే ఉప్పు తిన్న నీ ఒంటి యాతనా
తట్టుకుంటే వప్పుకోదే నిప్పులాంటి నీ కొంటె వేదనా
నేనుంది అందుకేగా ఏమైంది ఇంతలోగా కానుంది మంచిదే ఎలాగా
కాబట్టి కందిరీగ నీ కాటు అందుకోగా వెచింది వన్నె కన్నె తీగ
వందేళ్ల సందిళ్ళ పందిళ్ళు వేయించన
అందాల అడ బొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ
అట్టాగా చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ
♪
సున్నితంగా చూసుకుంటే సొమ్ములన్ని నీ చేతబెట్టనా
నిబ్బరంగా నమ్ముకుంటే కౌగిలింత నే మూతబెట్టనా
వంపుల్ని లెక్కబెట్టి ఒక్కొక్క ముద్దు పెట్టి నీ ప్రేమ నారు నాటి పోయా
ముద్దుల్లో నానబట్టి ఒళ్ళంతా పూతబట్టి నిలువెల్లా మల్లితోట కావా
గంధాలు చిందేల అందాలు పండించవా
అందాల అడ బొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ
అట్టాగా చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ
పుచ్చేడా కొనల్లోన కన్ను చిక్కుకుంది రక్షించు నన్ను చప్పున
గుప్పెల్లో దాటుతున్న గుట్టు గుప్పుమంది కవ్విస్తే కట్టు తప్పనా
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri