Kishore Kumar Hits

Chiranjeevi - Nee Kosam şarkı sözleri

Sanatçı: Chiranjeevi

albüm: Fall In Love With 90's


నీకోసం నీ కోసం నీకోసం
లలలా
నీ కోసం
ఎపుడూ లేని ఆలోచనలు ఇపుడే కలిగెను ఎందుకు నాలో
నీకోసం నీ కోసం
ఈ లోకమిలా ఏదో కలలా నాకంతా కొత్తగ వింతగ కనిపిస్తూ ఉందీ
నీకోసం నీ కోసం నీకోసం
లాలలా
నీ కోసం
లలలలలా లలలలలా లాలాలా
లలలలలా లలలలలా లాలాలా
లాలాల లాలాల
సయ్య సయ్య సా సయ్య సయ్య సా
సయ్య సయ్య సయ్య సయ్య
సయ్య సయ్య సా సయ్య సయ్య సా
సయ్య సయ్య సయ్య సయ్య
నాలో ఈ ఇదీ ఏ రోజూ లేనిదీ
ఏదో అలజడీ నీతోనే మొదలిదీ
నువ్వే నాకనీ పుట్టుంటావనీ
ఒంటిగా నీ జంటకే ఉన్నాను నేనిన్నాళ్ళుగా
నీకోసం నీ కోసం నీకోసం
లాలలా
నీ కోసం
నాలో ప్రేమకీ ఒక వింతే ప్రతీదీ
వీణే పలుకనీ స్వరమే నీ గొంతుదీ
మెరిసే నవ్వదీ మోనాలీసదీ
ఈ నిజం ఇక కాదనే ఏ మాటనూ నే నమ్మనూ
ఎపుడూ లేని ఆలోచనలు ఇపుడే కలిగెను ఎందుకు నాలో
నీకోసం నీ కోసం
ఈ లోకమిలా ఏదో కలలా నాకంతా కొత్తగ వింతగ కనిపిస్తూ ఉందీ
నీకోసం నీ కోసం నీకోసం
లాలలా
నీ కోసం

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar