ఉరుములు ని మువ్వలై మెరుపులు ని నవ్వులే తొలకరి మేగానివై రా అలివేణి పరుగులు ని గానమై తరంగాలు ని తాళమై చిలిపిగా చిందాడవే కిన్నెరసాని కాలానికే కాలాడక ఆగాలి నువ్వు ఆడే వేళా అది చూడగా మనసాగక ఆడాలి నీతో నింగి నెల తకధిమి తాళాలపై తళుకుల తరంగమై చిలిపిగా చిందాడవే కిన్నెరసాని మెలికల మందాకిని కులుకుల బృందావని కనులకు విండియ్యవే ఆ అందాన్ని ♪ చంద్రుల్లో కుందేలే మా ఇంట ఉందంటూ మురిసింది ఈ ముంగిలి చిందాడే కిరణంలా మా ముందు నువ్వుంటే ప్రతిపూటా దీపావళి మా కళ్ళల్లో వెలిగించవే సిరివెన్నెల
మా ఆశలే ని అందేలై ఈ మంచు మౌనం మోగే వేళా ఆ సందడే ఆనందమై ప్రేమించు ప్రాణం పాడే వేళా ఉరుములు ని మువ్వలై మెరుపులు ని నవ్వులే తొలకరి మేగానివై రా కళ్యాణి తకధిమి తాళాలపై తళుకుల తరంగమై చిలిపిగా చిందాడవే కిన్నెరసాని ♪ నడయాడే ని పాదం నాటవేదమేనంటూ ఈ పుడమి పులకించగా ని పెదవే తన కోసం అనువైన కొలువంతు సంగీతం నిను చేరగా మా గుండెనే శృతి చేయవా ని వీణలా ♪ ఈ గాలిలో ని కేళితో రాగాలు ఎన్నో రేగే వేళా ని మేనిలో హరివిల్లునే వర్ణాల వానై సాగే వేళా ఉరుములు ని మువ్వలై మెరుపులు ని నవ్వులే తొలకరి మేగానివై రా అలివేణి తకధిమి తాళాలపై తళుకుల తరంగమై చిలిపిగా చిందాడవే