Kishore Kumar Hits

Chiranjeevi - Nelluri Nerajana şarkı sözleri

Sanatçı: Chiranjeevi

albüm: Fall In Love With 90's

నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే
నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకోవే
నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే
నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకోవే
ఒక కంట నీరొలకా పెదవెందు ఊసొరనకా నీ వల్ల ఒక పరి జననం ఒక పరి మరణం ఐనది
అరె పారేటి సెలయేరు అల సంద్రాన కలిసినట్టు గుండె నీ తోడుగా వెంటాడెనే అరికాలు మరిచి అడవి చెట్టు పూసెనులే
నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే
నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకోవే
జొన్న కంకి ధూళే పడినట్టు కన్నులలో దూరి తొలచితివే
తీగవదిలొచ్చిన మల్లికవే ఒకమారు నవ్వుతు బదులీవే
పెదవిపై పెదవుంచీ మాటలను జుర్రుకుని వేల్లతో వత్తిన మెడపై రగిలిన తాపమింక పోలేదు
అరె మెరిసేటి రంగు నీది నీ అందానికెదురేది
నువ్వు తాకే చోట తీపెక్కులే ఇక ఒళ్ళు మొత్తం చెయ్యవలెను పుణ్యమునే
నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే
నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకోవే
ఒక ఘడియ కౌగిలి బిగియించి నా ఊపిరాపవే ఓ చెలియా
నీ గుండె లోగిలి నే చేరా నన్ను కొంచెం హత్తుకో చెలికాడా
చినుకంటి చిరుమాట వెలుగంటి ఆ చూపు దేహమిక మట్టిలో కలిసిపోయే వరకూ ఓర్చునో
ప్రాణం నా చెంతనుండంగా నువు మరణించి పోవుటెలా అరె నీ జీవమే నేనేనయా చంపదలచు మరణమైనా మాయమయా
నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే
నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకోవే
ఒక కంట నీరొలకా పెదవెందు ఊసొరనకా నీ వల్ల ఒక పరి జననం ఒక పరి మరణం ఐనది
అరె పారేటి సెలయేరు అల సంద్రాన కలిసినట్టు గుండె నీ తోడుగా వెంటాడెనే అరికాలు మరిచి అడవి చెట్టు పూసెనులే
నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపులాగ
నిన్ను కొంచెం పూసుకుంటా
నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం
మార్చుకుంటా

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar