భద్రాచలం కొండ సీతమ్మ వారి దండ కావాలా నీకండాదండా
టప్పు టప్పు టప్పొరి కన్యాకుమారి
టప్పు టప్పు టప్పొరి నా టక్కుటమారి
టప్పు టప్పు టప్పొరి కన్యాకుమారి
టప్పు టప్పు టప్పొరి నా టక్కుటమారి
కొండవీటి దొంగ మోగించు వైభవంగా సన్నాయి డోలు సమ్మేళంగా
టప్పు టప్పు టప్పొర వేసేయి దండోర
టప్పు టప్పు టప్పొర నా టక్కుటమారా
టప్పు టప్పు టప్పొర వేసేయి దండోర
టప్పు టప్పు టప్పొర నా టక్కుటమారా
♪
ధంధమాదం lookఏశా ధన్ ధనాధన్ తొక్కేశా ఫట్ ఫటాఫట్ కొట్టేశా రో
జంజమాజం ఝుమ్మంటు కస్ కసాకస్ kissఏట్టి ఛంఛమాఛం వాటేశా రో
ధంధమాదం దుప్పట్లో ధన్ ధనాధన్ దూరేసి ఫట్ ఫటాఫట్ బజ్జోవమ్మో
జంజమాజం ఏ పిల్లో కస్ కసాకస్ ముద్దెట్టి ఛంఛమాఛం పోతుందమ్మో
టప్పు టప్పు టప్పొర వేసేయి దండోర
టప్పు టప్పు టప్పొర నా టక్కుటమారా
టప్పు టప్పు
టప్పు టప్పు టప్పొరి కన్యాకుమారి
టప్పు టప్పు టప్పొరి నా టక్కుటమారి
కొండవీటి దొంగ మోగించు వైభవంగా సన్నాయి డోలు సమ్మేళంగా
టప్పు టప్పు టప్పొరి కన్యాకుమారి
టప్పు టప్పు టప్పొరి నా టక్కుటమారి
టప్పు టప్పు టప్పొర వేసేయి దండోర
టప్పు టప్పు టప్పొర నా టక్కుటమారా
♪
(గుమ్మా గుమ్మాడి గుమ్మ
అమ్మ అమ్మాడి అమ్మ
గుమ్మా గుమ్మాడి గుమ్మ
అమ్మ అమ్మాడి అమ్మ)
♪
వెర్రికి కిర్రేక్కింది పిల్లకి పిచ్చెక్కింది నిమ్మరసం తాగించనా
వెన్నెల వెడేక్కింది పున్నమి ఈడొచ్చింది ఉన్నమతే పోయిందిరో
సిగ్గుపడే పిల్లందం దాస్తేనే ఆనందం వెంటపడి వేధీంచకే
నవ్వించే పువ్వందం కసిరే తుమ్మెద సొంతం కాదంటే ఎట్టాగయ్యొ
టప్పు టప్పు టప్పొరి కన్యాకుమారి
టప్పు టప్పు టప్పొరి నా టక్కుటమారి
టప్పు టప్పు టప్పొర వేసేయి దండోర
టప్పు టప్పు టప్పొర నా టక్కుటమారా
భద్రాచలం కొండ సీతమ్మ వారి దండ కావాలా నీకండాదండా
టప్పు టప్పు టప్పొరి కన్యాకుమారి
టప్పు టప్పు టప్పొరి నా టక్కుటమారి
కొండవీటి దొంగ మోగించు వైభవంగా సన్నాయి డోలు సమ్మేళంగా
టప్పు టప్పు టప్పొర వేసేయి దండోర
టప్పు టప్పు టప్పొర నా టక్కుటమారా
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri