ఓ తస్సాదియ్య తస్సాదియ్య ఎట్టా ఎట్టా సెప్పేదయ్య
కర్మకొద్ది కన్నాడయ్య మా అయ్యని మా తాతయ్య
బుద్ధిలేని మొద్దోడైతే మొట్టో తిట్టో సెప్తారయ్య
అడ్డమైన సెడ్దోడైతే కొట్టో నెట్టో సెప్తారయ్య
ఆ మంచి మనిషికి పిచ్చి మనసుని ఇచ్చాడయ్య
ఈ పిచ్చి ముదురుతూ ముచ్చి బతుకులు ముంచాడయ్య
అయ్య అయ్య అయ్య ఓరయ్య రయ్య రయ్య
నేనిట్టా తయ్యారయ్యా ఓరయ్య అయ్య అయ్య
అయ్య అయ్య అయ్య ఓరయ్య రయ్య రయ్య
నా అయ్య అయ్య అయ్య full మొత్తం బేకారయ్య
Oh my daddy చేశావు నా life కిచిడి
నువ్వాడే ఆటల్లో ఓడింది నేనే నేనే కదా
Oh my daddy, oh oh my daddy
మీవాడిట్టా చేశాడంటూ నాన్నలనంటారు
నీ బాబిట్టా అయ్యాడంటూ నన్నే అన్నారు
ఎవరేమి అనుకున్నా నను గన్న మా నాన్న
మారడింక మారలేడు మర్చిపోర బాబు
వయసింత మీదికొచ్చాక ఈ అయ్య మారేది ఇంకెప్పుడు ఇంకెప్పుడు ఇంకెప్పుడూ
అయ్య అయ్య అయ్య ఓరయ్య రయ్య రయ్య
నా అయ్య అయ్య అయ్య నేనిట్టా తయ్యారయ్యా
అయ్య అయ్య అయ్య ఓరయ్య రయ్య రయ్య
నా అయ్య అయ్య అయ్య full మొత్తం బేకారయ్య
Oh my daddy చేశావు నా life కిచిడి
నువ్వాడే ఆటల్లో ఓడింది నేనే నేనే కదా
Oh my daddy, oh oh my daddy
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri