Kishore Kumar Hits

Phani Kalyan - Cheliya Maate Chandanam şarkı sözleri

Sanatçı: Phani Kalyan

albüm: Jodi


చెలియ మాటే చందనం చందనంలే
చెలియ మాటే చందనం చందనంలే
చెలియ మాటే చందనం
చెలియ మాటే చందనం
చెలియ మాటే చందనం
చెలియ మాటే చందనం
ఆ మాటతో ఏదో సంబరం
నా శ్వాసలో మొదలైందీక్షణం
ఉన్న చోట ఉండలేననీ
తాకుతుంది గుండె నింగినీ
మళ్ళి మళ్ళి చెప్పమంది విన్న మాటని
చాల్లే ఇది నాకీ జన్మకి
ఏ రోజైనా... ఏ రోజుకైనా తనతోనే నేనుంటా
తన మాటే వింటుంటా
ఏ రోజైనా... ఏ రోజుకైనా
ఆ మాటతో ఏదో సంబరం
చెలియ మాటే చందనం చందనంలే
ఓ క్షణము ఉండలేను తనని చూడక
ఓ నిమిషం ఆగలేను కౌగిలివ్వక
తన కలను నిజం చేసేదాక
నే నిద్రపోను ఎన్నడు ఇక
పాదములు నేల మీద మోపే ముందరే
చేతులను ఉంచుతాను మోసే తొందరై
ఏ నలుసు నన్ను దాటకుండా తనని తాకలేదే నేడిక
భారములు మాయమై ఇలా తెలికైనా
మేఘములపైన హాయిగా తేలుతున్నా
నా శ్వాసలో మొదలైందీక్షణం
ఉన్న చోట ఉండలేనని
తాకుతుంది గుండె నింగిని
మళ్ళి మళ్ళి చెప్పమంది నిన్న మాటని
చెలియ మాటే చందనం చందనంలే
చెలియ మాటే చందనం చందనంలే

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Jodi

2019 · mini albüm

Benzer Sanatçılar