పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం
ఆ సీతాకోకచిలక ఒళ్ళెంతో అతిశయం
వేణువులో గాలి సంగీతాలే అతిశయం
గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం
అతిశయమే అచ్చెరువొందే నీవే నా అతిశయం
ఆ గిరులు ఈ తరులు ఏ ఝరులు లేనపుడు ముందున్న ప్రేమేగా అతిశయం
పదహారు ప్రాయాల పరువంలో అందరికి పుట్టేటి ప్రేమేగా అతిశయం
పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం
ఆ సీతాకోకచిలక ఒళ్ళెంతో అతిశయం
వేణువులో గాలి సంగీతాలే అతిశయం
గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం
అతిశయమే అచ్చెరువొందే నీవే నా అతిశయం
తారారరారార తారారరారార తారారరారార రా
తారారరారార తారారరారార తారారరారార రా
♪
ఏ వాసనలేని కొమ్మలపై
సువాసన కలిగిన పూలున్నాయి
పూలవాసనతిశయమే
ఆ సంద్రం ఇచ్చిన మేఘంలో
ఒక చిటెకడైనా ఉప్పుందా
వాన నీరు అతిశయమే
విద్యుత్తే లేకుండా వేలాడే దీపాల్లా
వెలిగేటి మిణుగురులతిశయమే
తణువున ప్రాణం ఏ చోటనున్నదో
ప్రాణంలో ప్రేమ ఏ చోటనున్నదో
ఆలోచిస్తే అతిశయమే
ఆ గిరులు ఈ తరులు ఏ ఝరులు లేనపుడు
ముందున్న ప్రేమేగా అతిశయం
పదహారు ప్రాయన పరువంలో అందరికి పుట్టేటి ప్రేమేగా అతిశయం
పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం
ఆ సీతాకోకచిలక ఒళ్ళెంతో అతిశయం
వేణువులో గాలి సంగీతాలే అతిశయం
గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం
అతిశయమే అచ్చెరువొందే నీవే నా అతిశయం
(अजूबा अजूबा
अजूबा अजूबा
अजूबा अजूबा
अजूबा अजूबा
अजूबा, अजूबा) (अजूबा, अजूबा)
अजूबा) (अजूबा, अजूबा)
(अजूबा, अजूबा, अजूबा अजूबा) (अजूबा, अजूबा)
(अजूबा, अजूबा)
(अजूबा, अजूबा, अजूबा, अजूबा, अजूबा
अजूबा, अजूबा)
అల వెన్నెలంటి ఒక దీవి
ఇరు కాళ్ళంట నడిచొచ్చే
నీవే నా అతిశయమూ
జగమున అతిశయాలు ఏడేనా
ఓ మాట్లడే పువ్వా నువు
ఎనిమిదొవ అతిశయమూ
నింగిలాంటి నీ కళ్ళూ
పాలుగారే చెక్కిళ్ళు
తేనెలూరే అధరాలు అతిశయమూ
మగువ చేతివేళ్ళు అతిశయమే
మకుటాల్లాంటి గోళ్ళు అతిశయమే
కదిలే వంపులు అతిశయమే
ఆ గిరులు ఈ తరులు ఏ ఝరులు లేనపుడు
ముందున్న ప్రేమేగా అతిశయం
పదహారు ప్రాయన పరువంలో అందరికి పుట్టేటి ప్రేమేగా అతిశయం
పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో
అతిశయం
ఆ సీతాకోకచిలక ఒళ్ళెంతో
అతిశయం
వేణువులో గాలి సంగీతాలే
అతిశయం
గురువ్వెవరు లేని కోయిల పాటే
అతిశయం
అతిశయమే అచ్చెరువొందే నీవే నా అతిశయం
తారారరారార తారారరారార తారారరారార రా
తారారరారార తారారరారార తారారరారార రా
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri