(కోలంబస్ కోలంబస్ ఇచ్చారు సెలవు
ఆనందంగా గడపడానికి కావాలొక దీవి
మామోయ్
కోలంబస్ కోలంబస్ ఇచ్చారు సెలవు
ఏయ్
ఆనందంగా గడపడానికి కావాలొక దీవి
సెలవు సెలవు సెలవు కనుగొను కొత్త దీవి నీవు
సెలవు సెలవు సెలవు కనుగొను కొత్త దీవి నీవు)
♪
(కోలంబస్)
♪
కోలంబస్ కోలంబస్... ఇచ్చారు సెలవు
ఆనందంగా గడపడానికి కావాలొక దీవి
కోలంబస్ కోలంబస్ ఇచ్చారు సెలవు
(మామోయ్)
ఆనందంగా గడపడానికి కావాలొక దీవి
సెలవు సెలవు సెలవు కనుగొను కొత్త దీవి నీవు
సెలవు సెలవు సెలవు కనుగొను కొత్త దీవి నీవు
శని ఆదివారాల్లేవని అన్నవీ, ఓహో
మనుషుల్ని machineలు కావద్దన్నవీ
చంపే సైన్యమూ అణు ఆయుధం
ఆకలి పస్తులు dirty politics
Pollution ఏదీ చొరబడ లేని
దీవి కావాలి ఇస్తావా?
కొలంబస్
♪
వారం అయిదునాళ్ళు శ్రమకే జీవితం
వారం రెండునాళ్లు ప్రకృతికంకితం
వీచేగాలిగ మారి పూవులనే కొల్లగొట్టు
మనస్సులు చక్కబెట్టు
మళ్ళీ పిల్లలౌతాం వలలంటా ఆడి
పక్షుల రెక్కలు అద్దెకు దొరికితే ఒంటికి తొడిగి పైకెగురు
పక్షులకెన్నడూ passport లేదు ఖండాలన్నీ దాటెళ్ళు
నేడు విరామమేగ work-u
అయినా విశ్రమించలేదు
నేడు నిర్వాణా చేపలల్లె ఈదుదాం
కోలంబస్
♪
కోలంబస్ కోలంబస్ ఇచ్చారు సెలవు
(కోలంబస్)
ఆనందంగా గడపడానికి కావాలొక దీవి
సెలవు సెలవు సెలవు కనుగొను కొత్త దీవి నీవు
సెలవు సెలవు సెలవు కనుగొను కొత్త దీవి నీవు
(కోలంబస్)
(హైలెస్సా
హైలెస్సా
హైలెస్సా
హైలెస్సా
కోలంబస్
హైలెస్సా
హైలెస్సా)
♪
(యేయ్ యేయ్ హైలెస్సా
యేయ్ యేయ్ హైలెస్సా
యేయ్ యేయ్ హైలెస్సా
యేయ్ యేయ్ హైలెస్సా
యేయ్ యేయ్ హైలెస్సా
యేయ్ యేయ్ హైలెస్సా
యేయ్ యేయ్ హైలెస్సా
యేయ్ యేయ్ హైలెస్సా
మామోయ్)
నడిచేటి పూలను కొంచెం చూడు
నేడైనా వడివడిగా నువ్ loverఅయితే చాలు
అల నురుగులు తెచ్చి చెలి చీరే చెయ్యరారాదా
నెలవంకను గుచ్చి చెలి మెడలో వెయ్యరారాదా
Weekend-u ప్రేయసి okay అంటే ప్రేమించు
Time-passing ప్రేమలా పూటైనా ప్రేమించు
వారం రెండు నాళ్ళు వర్ధిల్లగా
కోలంబస్
కోలంబస్ కోలంబస్ ఇచ్చారు సెలవు
ఆనందంగా గడపడానికి కావాలొక దీవి
(కోలంబస్)
సెలవు సెలవు సెలవు కనుగొను కొత్త దీవి నీవు
(కోలంబస్)
సెలవు సెలవు సెలవు కనుగొను కొత్త దీవి నీవు
♪
కోలంబస్
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri