ఎవరో ఎవరో నువెవ్వరో ఎవరు ఎవరు నీకెవ్వరు కురిసే చినుకంది నువెవ్వరు వాలే పొద్దెమో నీకెవ్వరు పులకింతెవ్వరు, పలికిందెవ్వరు, నీ జత ఎవరో ఎవరో ఎవరో అడుగై నడిచేదెవ్వరు ఓ వెలుగై నవ్వింది ఎవ్వరు కాలం మనదే అనా... కారణమే ఇందనా ఏకాంతమో నిశ్శబ్దమో ఈ వేళలో ఎవ్వరో పులకింతెవ్వరు, పలికిందెవ్వరు, నీ జత ఎవరో ఎవరో ఎవరో ఎవరో ఎవరో నువెవ్వరో ఎవరు ఎవరు నీకెవ్వరు కురిసే చినుకంది నువెవ్వరు వాలే పొద్దెమో... పదములుగా అడుగే వేసిందెవరూ పరుగులుగా కదిలే కల ఎవరు నులివెచ్చని వెన్నెలలో చనువిచ్చిన చెలిమెవరో తొలి వేకువ ఝామున నూ నీకై మరి మురిసిందెవరో వెలుగెవరో వేగం లాగా నిలిచేదెవరో పులకింతెవ్వరు, పలికిందెవ్వరు, నీ జత ఎవరో ఎవరో ఎవరో ఎవరో ఎవరో నువెవ్వరో ఎవరు ఎవరు నీకెవ్వరు కురిసే చినుకంది నువెవ్వరు వాలే పొద్దెమో నీకెవ్వరు