అడుగెయ్ నాతో అడుగెయ్ ఏదైనా నన్నే అడిగెయ్ ఆ వానకు నువ్వే గొడుగై నాతో అడుగెయ్ పోగిడెయ్ నన్ను పోగిడెయ్ నీఅంతే నే పొడుగై అది తెలేనే కవ్వింతై నాతో అడుగెయ్ నేనెవరు అని జర తెలుసుకుని పలువిధములుగా నా వద్దకు రా సాగరతీరం సాయంసమయం నేనెవరు అని నా వద్దకు రా పిల్ల picture perfect ♪ పిల్ల picture perfect ♪ పిల్ల picture perfect ♪ వేళాపాళాలేని వేళాకోళాలన్నీ ఊగెనుగా మరి తూగెనుగా నీలా నాలా లేని ఎంతో కొంత మంది కలిసెనుగా మాట కలిపెనుగా నేనెవరు అని జర తెలుసుకుని పలువిధములుగా నా వద్దకు రా సాగరతీరం సాయంసమయం నేనెవరు అని నా వద్దకు రా పిల్ల picture perfect ♪ పిల్ల picture perfect ♪ పిల్ల picture perfect ♪ కలయికలా కలహములా కథ ఇక మొదలని గమనికలా ప్రాయం పంతం మోహం మంత్రం ఏకం అయ్యిందా కూడికలైనా కోరికలైనా కనులకు విందేగా పిల్ల దేశం మారినా కొంచం వేశం మారినా ఆడపిల్లే మారేనా కొంచం మాటే కలపనా కాలం నీతో గడపనా అడుగై నీతో సాగనా పిల్ల picture perfect పిల్ల picture perfect ♪ పిల్ల picture perfect ♪ పిల్ల picture perfect