Kishore Kumar Hits

Prashant Pillai - Kannu Kotti şarkı sözleri

Sanatçı: Prashant Pillai

albüm: Ranarangam


కన్ను కొట్టి చుసెనంట సుందరి
సుందరి సుందరి
మనసు మీటి వెళ్లెనంట మనోహరి
మనోహరి మనోహరి
హా' కన్ను కొట్టి చుసెనంట సుందరి
మనసు మీటి వెళ్లెనంట మనోహరి
ఆ లేత కళ్ళల్లో మునిగిపోయానేమో సుందరి
నీ చూపు సూదల్లే గుచ్చుకుందో ఏమో మానోహరి
కన్ను కొట్టి చుసెనంట సుందరి
మనసు మీటి వెళ్లెనంట మనోహరి
లా లా లాలాలా లలాలా
You are my groove
You are my kick
You are my snare
And you are my song
You are my green
You are my blue
You are my peace
And you are my pain
You are my breathe
You are my smile
You are my cry
And you are my die
You are my soul
You are my feel
You are my heal
And you are my love
వింతవో నియంతవో నువ్వెవరైనా
నిన్ను నే వరించనా
తట్టుకో ఆకట్టుకో అంటోంది మనసు
రేయిలో స్మరించనా
మొదటిసారి అద్దంలో నన్నైతే చూసుకున్న
నీకు నేను నచ్చానో లేదో అని
మట్టిపైన పడేటి ముత్యాల వెండివాన
ఇంకిపోదా నాలోకి నీలా ఇలా హలా
కన్ను కొట్టి చుసెనంట
మనసు మీటి వెళ్లెనంట
హా' కన్ను కొట్టి చుసెనంట సుందరి
మనసు మీటి వెళ్లెనంట మనోహరి

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar