మందు పెట్టినావురో రాములో రాములా
ఏం మాయ చేసినావురో
రాములో రాములా
మందు పెట్టినావురో రాములో రాములా
ఏం మాయ చేసినావురో
రాములో రాములా
నీ వలలో చిక్కిన సేప పిల్లలా
కొట్టుకుంటున్నా గిల గిల గిల
మందు పెట్టినావురో రాములో రాములా
ఏం మాయ చేసినావురో
రాములో రాములా
నిన్నే మన్నా అంటినా
నీ సొమ్మేమన్నా తింటినా
పల్లెత్తూ మాట అంటినా
పది మందిలో నిన్నూ సూత్తినా
కనికట్టేదో చేసి రాములో రాములా
సుట్టు తిప్పూ కుంటివిరో
రాములో రాములా
కనికట్టేదో చేసి రాములో రాములా
సుట్టు తిప్పూ కుంటివిరో
రాములో రాములా
बडे बडे बदमाश గాళ్ళకి
దొరకాలేదు ఇరకాలేదు
ఎవ్వడన్న నా ఎంబడి పడితే
బొక్కాలిరిసి సేతిలపెడితి
నువ్వు కలిసిన నుండి
రాములో రాములా
నా కదే మారెరో
రాములో రాములా
నువ్వు కలిసిన నుండి
రాములో రాములా
నా కదే మారెరో
రాములో రాములా
మా ఊరి పోరగాండ్లు
గడ గడ గడ వణికేటోళ్లు
నా దిక్కు సూడాలన్నా
నాతో మాట్లాడాలన్నా
ఏం మంత్రమేస్తివిరో రాములో రాములా
కంట్రోని వున్నవురో రాములో రాములా
ఏం మంత్రమేస్తివిరో రాములో రాములా
కంట్రోని వున్నవురో రాములో రాములా
నీ సూపులల్ల సుర కత్తులురా
నీ మాటలల్ల మత్తు రవ్వలురా
కూలకుండా దాన్ని ముంగటేస్తివి రా
నీ ఆదిలోన ముచ్చవెడితివి రా
నీ మాయల పడిందిరో
రాములో రాములా
మనిసెట్ల ఉందురో రాములో రాములా
నీ మాయల పడిందిరో
రాములో రాములా
మనిసెట్ల ఉందురో రాములో రాములా
ఎన్నడు లేనిది మొండి గుండెకూ
నీ మీద మనసాయెరా
నిన్ను సూడ బుద్ధాయెరా
నాకు నిదురే కరువాయెరా
కళ్ళు మూసుకుంటే సాలురో
రాములో రాములా
కలలోకి వస్తివిరో రాములో రాములా
కళ్ళు మూసుకుంటె సాలురో
రాములో రాములా
కలలోకి వస్తివిరో రాములో రాములా
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri